KCR | ఎర్రవల్లి టు నందినగర్.. కేసీఆర్‌కు జన నీరాజనం
KCR | ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ఎర్రవల్లి నుంచి నందినగర్‌కు బయల్దేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు జన నీరాజనం పలికారు. ఎర్రవల్లి నుంచి నందినగర్ మార్గంలో అడుగడుగునా కేసీఆర్‌కు అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆయన కాన్వాయ్‌పై గులాబీలు వెదజల్లుతూ తమ గుండెల్లో ఉన్న అభిమానంతో ఉప్పొంగిపోయారు. ఇక ఎర్రవల్లి టు నందినగర్ మార్గం వందలాది వాహనాలతో కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఇక కేసీఆర్‌ను ఫొటోలు తీశారు. కొందరైతే కేసీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.
S
Sahasra
Photo gallery | Invalid Date

01/12

02/12

03/12

04/12

05/12

06/12

07/12

08/12

09/12

10/12

11/12

12/12
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


