Natural Blood Thinners | రక్తం చిక్కగా ఉందా? పలుచగా కావడం కోసం మీ వంటింట్లోనే బెస్ట్ రెమిడీ ఉంది
చాలామందికి రక్తం చిక్కగా ఉంటుంది. అలా ఎందుకు ఉంటుందో కూడా తెలియదు. అసలు రక్తం చిక్కగా ఎందుకు ఉంటుంది? దాన్ని పలుచగా ఎలా చేసుకోవాలి? సహజ సిద్ధంగా రక్తాన్ని పలుచగా మార్చుకోవచ్చా? లేక ఇంగ్లీష్ మందులు వాడాల్సిందేనా? పదండి.. కాస్త వివరంగా తెలుసుకుందాం.
Natural Blood Thinners | చాలామందికి రక్తం చిక్కగా ఉంటుంది. ప్రస్తుత జీవన విధానం, ఆహారపు అలవాట్లు రక్తాన్ని చిక్కగా చేస్తున్నాయి. యువతలో కూడా రక్తం చిక్కగా అవుతోంది. దీంతో రక్తం పలుచగా అయ్యేందుకు చిన్నవయసు నుంచే ట్యాబ్లెట్లను వాడాల్సి వస్తోంది. రక్తాన్ని పలుచగా చేసేందుకు ఇంగ్లీష్ మందులే వాడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే బెస్ట్ రెమిడీ ఉంది. సహజపద్ధతిలో ఎలాంటి ట్యాబ్లెట్స్ వాడకుండా రక్తాన్ని ఎలా పలుచగా చేసుకోవాలో తెలుసుకుందాం రండి.
తులసి రసం, చెంచా బెల్లం ఉంటే చాలు
రక్తం చిక్కగా ఉండటం ఒక సమస్య అయితే దాని వల్ల బ్లడ్ బ్లాక్ అవడం, క్లాట్స్ రావడం జరుగుతుంది. అవి కూడా డేంజరే. క్లాట్స్, బ్లాక్స్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే రక్తం పలుచగా చేసుకుంటే బ్లాక్స్ ఉండవు.. క్లాట్స్ రావు. దాని కోసం మీరు చేయాల్సింది ఒక్కటే.. మీ వంటింట్లో తులసి ఆకు రసం, బెల్లం ఉంటే చాలు. మీ రక్తం పలుచగా అయినట్టే.
30 మిల్లీలీటర్ల గోరు వెచ్చటి వేడి నీటిని తీసుకొని అందులో ఒక 5 ఎంఎల్ తులసి ఆకు రసం వేయండి. ఆ తర్వాత ఒక చెంచా బెల్లం వేసి.. ఆ మిశ్రమాన్ని రోజూ ఉదయం లేదా మధ్యాహ్నం, లేదా సాయంత్రం ఎప్పుడో మీకు వీలు కుదిరినప్పుడు తీసుకుంటూ ఉండాలి. అలా కొన్ని రోజుల పాటు తీసుకుంటే క్లాట్స్, బ్లాక్స్ ఏర్పడవు. అంతే కాదు.. బ్రెయిన్‌లో క్లాట్స్ ఉన్నా, బ్లడ్‌లో కొలెస్ట్రాల్ కంతులు ఉన్నా కరిగిపోతాయి. రక్తనాళాలు మూసుకుపోవడం, రక్తానాళాల్లో బ్లాక్స్, కొవ్వు గడ్డలు అన్నీ కరిగి రక్తం పలుచగా మారి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవుతుంది.
సంబంధిత వార్తలు

Panic Attack vs Heart Attack | చాతీలో నొప్పి.. హార్ట్ ఎటాకా లేక పానిక్ ఎటాకా? ప్రాణాలు నిలబెట్టే ఈ తేడాలు తెలుసుకోండి!
జూన్ 10, 2026

Liver Protection Supplements | రెగ్యులర్‌గా మందు తాగుతున్నారా? లివర్ పాడవకుండా ఈ 3 సప్లిమెంట్స్ వాడండి!
జూన్ 4, 2026

High BP Silent Killer India | సైలెంట్ కిల్లర్‌గా ‘హైబీపీ’.. ఏటా 16 లక్షల మంది బలి
మే 28, 2026
తాజావార్తలు
- ●Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల
- ●Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా
- ●PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!
- ●Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ
- ●Rasha Thadani | అమ్మ స్టార్ హీరోయిన్ - నాన్న పెద్ద ప్రొడ్యూసర్ - శ్రీనివాస మంగాపురం హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- ●Malayalam OTT | ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళం మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ - సీన్ సీన్‌కో మలుపు

Agadha Movie | బోనమెత్తిన హీరోయిన్.. బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన కామాక్షి భాస్కర్ల

Serial Actress | మోడ్రన్ లుక్‌లో గుండె నిండా గుడి గంటలు మీనా

PM Modi Exam Reforms | ఎగ్జామ్ పేపర్ లీక్స్‌కు చెక్: రంగంలోకి నందన్ నిలేకని.. టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ!

Vaibhav Suryavanshi | మళ్లీ చితక్కొట్టిన వైభవ్.. టీ20ల్లో అరుదైన చరిత్ర సృష్టించిన సూర్యవంశీ



