Vemulawada | శివుడే పెనిమిటిగా.. వేములవాడలో ఆచారం గురించి తెలుసా..?
Vemulawada | వేములవాడ రాజరాజేశ్వస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతారాముల కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. సర్వాంగ సుందరగంగా ముస్తాబు చేసిన వేదికపై కల్యాణ కత్రువును ఇన్‌చార్జి స్థానాచార్యులు ఉమేశ్, ఈశ్వరగారి సురేశ్ ఆధ్వర్యంలో అర్చక బృందం ఘనంగా నిర్వహించింది. కర్కాటక లఘ్నంలో స్వామివారికి జీలకర్ర, బెల్లం పెట్టించి మాంగల్యధారణ చేశారు.
Pradeep Manthri
Devotional | Invalid Date

Vemulawada | వేములవాడ రాజరాజేశ్వస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగింది. రాజన్న ఆలయ పార్కింగ్ స్థలంలో ఏర్పాటు చేసిన వేదికపై సీతారాముల కల్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు.

సర్వాంగ సుందరగంగా ముస్తాబు చేసిన వేదికపై కల్యాణ కత్రువును ఇన్‌చార్జి స్థానాచార్యులు ఉమేశ్, ఈశ్వరగారి సురేశ్ ఆధ్వర్యంలో అర్చక బృందం ఘనంగా నిర్వహించింది. కర్కాటక లఘ్నంలో స్వామివారికి జీలకర్ర, బెల్లం పెట్టించి మాంగల్యధారణ చేశారు.

కల్యాణానికి వచ్చిన భక్తుల కట్నాల ద్వారా సుమారు రూ.75వేల ఆదాయం సమకూరినట్లు ఆలయ విశ్రాంత ఏఈవో ఆగమరావ్, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరగారి భీమాశంకర్లు వెల్లడించారు. ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించారు.

ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని మంగళసూత్రాలను కట్టుకున్నారు. తలంబ్రాలు పోసుకుంటూ పెళ్లి చేసుకున్నట్లుగా తన్మయత్వం చెందారు.

ఏళ్లుగా వేములవాడలో ఇది సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ జరిగే ఈ క్రతువు కోసం వేలాది మంది వేములవాడకు తరలివస్తుంటారు.

ఈ సారి సైతం కల్యాణ వేడుకలకు హాజరై సీతారాములకు తలంబ్రాలు సమర్పించారు.

వేడుకలో పాల్గొన్న భక్తులు

వేడుకలో పాల్గొన్న భక్తులు

వేడుకలో పాల్గొన్న భక్తులు

వేడుకలో పాల్గొన్న భక్తులు

వేడుకలో పాల్గొన్న భక్తులు

వేడుకలో పాల్గొన్న భక్తులు


వేడుకలో పాల్గొన్న భక్తులు

వేడుకలో పాల్గొన్న భక్తులు

తలంబ్రాలు పోసుకుంటున్న హిజ్రాలు

వేడుకలో తలంబ్రాలతో..

జీలకర్రబెల్లం పెట్టుకుంటున్న హిజ్రాలు

త్రిశూలంతో జోగిని

తంబ్రాలు పోసుకుంటూ..
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్


