Big-Eyed Mystery Woman | గుడ్లప్పగించి చూసే మహిళ ఫోటో వైరల్.. ఆమె ఎవరో తెలిసిపోయింది | త్రినేత్ర News
Big-Eyed Mystery Woman | గుడ్లప్పగించి చూసే మహిళ ఫోటో వైరల్.. ఆమె ఎవరో తెలిసిపోయింది
అటువైపుగా వెళ్లేవాళ్లు కూడా ఆ మహిళ గుడ్లు ఉరిమే ఫోటోను చూసి దడుసుకుంటున్నారు. చిన్నపిల్లలైతే గుక్కపెట్టి మరీ ఏడుస్తున్నారు అంటే ఆమె ఫోటో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చాలామంది సోషల్ మీడియాలో కూడా ఈ మహిళ ఫోటోను పెట్టి అడుగుతున్నారు.