BJP | తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్..
BJP | తెలంగాణ (Telangana) రాజకీయాలపై బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా (BJP National President) ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబిన్ (Nitin Nabin) బాధ్యతలు స్వీకరించి ఇరవై నాలుగ్గంటలు గడవకముందే రాష్ట్రంపై ఫోకస్ పెట్టి, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు ఇంచార్జి, కో ఇంచార్జిలను నియమించారు.
BJP | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) రాజకీయాలపై బీజేపీ (BJP) ప్రత్యేక దృష్టి సారించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా (BJP National President) ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబిన్ (Nitin Nabin) బాధ్యతలు స్వీకరించి ఇరవై నాలుగ్గంటలు గడవకముందే పనిలో దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. నితిన్ నబిన్ ఈ ఎన్నికలకు ఇంచార్జి, కో ఇంచార్జిలను నియమించారు. ఇంచార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షేలర్, కో ఇంచార్జిలుగా రాజస్థాన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్ణామి, రాజ్యసభ సభ్యురాలు రేఖశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ ప్రధాన కార్యాలయ ఇంచార్జి అరుణ్‌సింగ్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



