TGPSC | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన టీజీపీఎస్సీ
TGPSC | రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు( Un Employees ) రేవంత్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ( TGPSC ) విడుదల చేసింది.
TGPSC | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు( Un Employees ) రేవంత్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను టీజీపీఎస్సీ( TGPSC ) విడుదల చేసింది. తాజాగా తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్( Seed Certification Officer ) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా.. స్టేట్ లెవల్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు.
అర్హతలు ఇవే..
ఎమ్మెస్సీ(అగ్రికల్చర్) ఇన్ సీడ్ టెక్నాలజీ/ ప్లాంట్ బ్రీడింగ్/ ఆగ్రానమీ/ ప్లాంట్ ఫిజియాలజీ పూర్తి చేసి ఉండాలి. ఐకార్( ICAR ) చేత గుర్తింపు పొందిన అగ్రికల్చర్ యూనివర్సిటీ పీజీ పట్టా పొంది ఉండాలి. తదితర వివరాల కోసం టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌ను https://www.tgpsc.gov.in/ సంప్రదించొచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..
- ●Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
- ●Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?
- ●Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!
- ●జెన్-జీ రూట్ వేరు... పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత 'హాష్‌ట్యాగ్' విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!

IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే

Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?




