త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Holidays in 2026 | 2026లో ప్ర‌భుత్వ సెల‌వులు ఇవే.. ద‌స‌రా ఎప్పుడంటే..?

Holidays in 2026 | ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ 2026 సెలవుల జాబితాను విడుద‌ల చేసింది. సాధార‌ణ సెల‌వుల‌తో పాటు ఐచ్ఛిక సెల‌వుల జాబితాను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సాధార‌ణ సెల‌వులు 27 కాగా, ఐచ్ఛిక సెల‌వులు 26 వ‌చ్చాయి.

S

Telangana | Published On Dec 8, 2025, 7.07 pm IST

Holidays in 2026 |  2026లో ప్ర‌భుత్వ సెల‌వులు ఇవే.. ద‌స‌రా ఎప్పుడంటే..?
Advertisement

Holidays in 2026 | హైద‌రాబాద్ : ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ స‌ర్కార్ 2026 సెలవుల జాబితాను విడుద‌ల చేసింది. సాధార‌ణ సెల‌వుల‌తో పాటు ఐచ్ఛిక సెల‌వుల జాబితాను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. సాధార‌ణ సెల‌వులు 27 కాగా, ఐచ్ఛిక సెల‌వులు 26 వ‌చ్చాయి.

2026 జ‌న‌వ‌రి 14, 15 తేదీల్లో సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించారు. మార్చి 3న హోలీ, 19న ఉగాది, 22న రంజాన్, 27న శ్రీరామ‌న‌వ‌మి, సెప్టెంబ‌ర్ 14న వినాయ‌క చ‌వితి, అక్టోబ‌ర్ 20న ద‌స‌రా, న‌వంబ‌ర్ 8న దీపావ‌ళి సెల‌వులు ప్ర‌క‌టించారు.

ఈ సెలవుల జాబితా విడుద‌ల కావ‌డంతో.. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌కు మార్గం సుగ‌మ‌మైంది. ఒక‌ట్రెండు రోజుల్లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్ కూడా విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

 

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement