Raghunandan Rao | ముందు విద్యుత్ కోతలపై సమాధానం చెప్పండి: బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
Raghunandan Rao | సర్‌పై మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ముందు కరెంట్ కోతలపై సమాధానం చెప్పాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందర్రావు డిమాండ్ చేశారు.
Raghunandan Rao | త్రినేత్ర న్యూస్: సర్‌పై మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ముందు కరెంట్ కోతలపై సమాధానం చెప్పాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందర్రావు డిమాండ్ చేశారు. కొండారెడ్డిపల్లిలో ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సర్‌పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సర్‌లో డూప్లికేట్, మరణించిన వారి ఓట్లే తొలగించారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో సరైన విద్యుత్ సరఫరా లేక ఎండిపోయిన వరి పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
తెలంగాణలో కరెంట్ కోతలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి. సాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బోరు బావులతో పంట పొలాలకు నీళ్లు పెడదామనుకుంటున్న అన్నదాతలకు కనీసం కరెంటు ఇస్తలేరు. ఇచ్చిన హామీలు ఎప్పుడో మరిచారు. రేవంత్ సొంతూరు అయిన కొండారెడ్డిపల్లిలో ఎన్ని ఓట్లు తొలగించారో చెప్పాలి అని ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్
అక్టోబర్ 15, 2026

Dasoju Sravan Kumar | కేటీఆర్ బొచ్చుపై రాజకీయం చేస్తే కరెంట్ రాదు
అక్టోబర్ 15, 2026

V Hanumantha Rao | జ్ఞానేశ్కుమార్లాంటోళ్లను పెట్టుకుంటే ఇప్పటికీ కాంగ్రెస్సే అధికారంలో ఉండేది
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Hindu Temple Shooting Plot US | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. భారత్ సీరియస్
- ●Gayatri Bhardwaj | తెలుగు మైథాలజీ మూవీలో మిస్ ఇండియా విన్నర్ - సందీప్‌కిషన్ కరికాల షురూ
- ●BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●Strait of Hormuz Cargo Ship Sinking | హార్మూజ్ జలసంధిలో మునిగిన కార్గో నౌక.. సముద్రంలో తేలియాడుతున్న ఐఫోన్లు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు
- ●Anupama Parameswaran | పెళ్లికి ముందే బిడ్డను కనాలనుంది - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

Hindu Temple Shooting Plot US | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. భారత్ సీరియస్

Gayatri Bhardwaj | తెలుగు మైథాలజీ మూవీలో మిస్ ఇండియా విన్నర్ - సందీప్‌కిషన్ కరికాల షురూ

BIG TV Chairman | రిపోర్టర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. క్షణాల్లో 12 లక్షలు పంపిన బిగ్ టీవీ ఛైర్మన్

Stock Markets | స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ.. 1,533 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..




