MJPTBCWRIES | 5 నుంచి బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ.. వివరాలివే..!
MJPTBCWRIES | మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8 , 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితా ఈ రోజు (జూన్3) విడుదల చేశామని సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు(FAC) తెలిపారు.
MJPTBCWRIES | త్రినేత్ర.న్యూస్ : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8 , 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితా ఈ రోజు (జూన్3) విడుదల చేశామని సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు(FAC) తెలిపారు.
ప్రవేశ పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు సంబంధిత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారని, విద్యార్థులు ఏ తేదీన పాఠశాలకు హాజరు కావాలి అన్న వివరాలు తెలియ చేస్తారని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. మెరిట్ లిస్ట్‌లో ఎంపికైన విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. సీట్ల కేటాయింపు, భర్తీ ప్రక్రియ ఈ నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.
ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితా కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.. https://mjptbcwreis.telangana.gov.in
సంబంధిత వార్తలు

TG TET | 30 వేల మంది టీచర్లు ‘టెట్’ ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణత సాధించేనా..?
జూన్ 4, 2026

Cheyutha Pensions | అక్రమాలకు అడ్డుకట్ట.. లబ్ధిదారుల ఖాతాల్లోనే ‘చేయూత’ పెన్షన్లు జమ..!
జూన్ 4, 2026

Raghunandan Rao | రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు: ఎంపీ రఘునందన్ రావు
జూన్ 3, 2026
తాజావార్తలు
- ●TG TET | 30 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణత సాధించేనా..?
- ●Cheyutha Pensions | అక్రమాలకు అడ్డుకట్ట.. లబ్ధిదారుల ఖాతాల్లోనే 'చేయూత' పెన్షన్లు జమ..!
- ●Horoscope | జూన్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!
- ●Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!
- ●Mumbai Water Crisis | ముంబై మహా నగరానికి ముంచుకొస్తున్న నీటి గండం? దారుణంగా పడిపోయిన నీటి మట్టాలు
- ●Kevin Kunta | రామ్ చరణ్ బాడీగార్డ్ కెవిన్ కుంట ఎవరు? 'పెద్ది' ఈవెంట్లో జాన్వీ కపూర్‌ను ఎలా కాపాడాడు?

TG TET | 30 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్..! ఈ సారైనా ఉత్తీర్ణత సాధించేనా..?

Cheyutha Pensions | అక్రమాలకు అడ్డుకట్ట.. లబ్ధిదారుల ఖాతాల్లోనే 'చేయూత' పెన్షన్లు జమ..!

Horoscope | జూన్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి..!

Peddi Review | పెద్ది రివ్యూ - రామ్‌చరణ్ ఆట అదిరింది.. కానీ కిక్కు మిస్సయ్యింది - జాన్వీ కపూర్ మైనస్!



