Thummala Nageswara Rao | మొక్కజొన్న రైతులకు నిధులు విడుదల : మంత్రి తుమ్మల
Thummala Nageswara Rao | మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మొక్కజొన్న రైతులకు శుభవార్త వినిపించారు. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ. 1173 కోట్లు జమ కానున్నాయి.
Thummala Nageswara Rao | త్రినేత్ర.న్యూస్ : మొక్కజొన్న రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మొక్కజొన్న రైతులకు శుభవార్త వినిపించారు. లక్ష మంది రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజుల్లో రూ. 1173 కోట్లు జమ కానున్నాయి.
మొక్కజొన్న సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెలకొల్పిందని మంత్రి తెలిపారు. ఇప్పటికే 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ చేశామని చెప్పారు. రాష్ట్రంలో గోడౌన్‌లతో పాటు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పొరుగు రాష్ట్రాల్లోని గోదాములకు కూడా మొక్కజొన్న తరలింపు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..
- ●Balka Suman | బాల్క సుమన్‌తో బీఆర్ఎస్కు తిప్పలు
- ●Saumitra Khan | కమలంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- ●L-Carnitine | ఎల్-కార్నిటైన్ సప్లిమెంట్లు నిజంగానే బరువును తగ్గిస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
- ●Chanagani Dayakar | సింగరేణి ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర బాల్క సుమన్‌ది : చనగాని దయాకర్
- ●Assam UCC Bill | అస్సాంలో ఉమ్మడి పౌర స్మృతికి గ్రీన్ సిగ్నల్: లివ్-ఇన్ జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. లేదంటే జైలే!

Stock Markets | సెన్సెక్స్ వరుసగా రెండో రోజు డౌన్.. మిడ్‌క్యాప్స్ దుమ్మురేపాయి..

Balka Suman | బాల్క సుమన్‌తో బీఆర్ఎస్కు తిప్పలు

Saumitra Khan | కమలంపార్టీలోకి 50 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు..? బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

L-Carnitine | ఎల్-కార్నిటైన్ సప్లిమెంట్లు నిజంగానే బరువును తగ్గిస్తాయా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?




