Medak | మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్టు.. తీవ్ర ఉద్రిక్తత
Medak | ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలతో పాటు ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి ప్రయత్నించారని బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి.
కాంగ్రెస్ నేతలపై దాడి చేశారని అరెస్టు
ఎస్సీ, ఎస్టీ కేసులో ఇప్పటికే 13 మందికి రిమాండ్
తాజాగా మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ అరెస్టు
మెదక్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Medak | త్రినేత్ర.న్యూస్ : ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలతో పాటు ఎమ్మెల్యేపై హత్యాయత్నానికి ప్రయత్నించారని బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే 13 మంది బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారు ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో ఉన్నారు.
ఇక శనివారం ఉదయం మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఆయనను మెదక్ రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్లికార్జున్ గౌడ్ నివాసంతో పాటు పీఎస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని కార్యకర్తలు పోలీసులపై మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

KTR | పళ్లు ఇకిలించుకుంటూ సెల్ఫీలు.. కేటీఆర్‌పై రేవంత్ విమర్శలు
మే 21, 2026

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



