KTR | జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని: కేటీఆర్
KTR | తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. సదా సార్ యాదిలో అంటూ.. తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షతో మహా తపస్సు చేసిన మహనీయులు జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని ఎక్స్ వేదికగా తెలిపారు.
KTR | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. సదా సార్ యాదిలో అంటూ.. తెలంగాణ (Telangana) రాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షతో మహా తపస్సు చేసిన మహనీయులు జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని ఎక్స్ వేదికగా తెలిపారు.
`తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం గురించి
తెలంగాణ ప్రాంత అస్తిత్వం గురించి
తెలంగాణ ఎదుర్కొన్న అణిచివేతల గురించి
తెలంగాణ చవిచూసిన అసమానతల గురించి
తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి
అద్భుతంగా చాటిచెప్పిన అసామాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షతో మహా తపస్సు చేసిన మహనీయులు జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు, ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ సేవలను గుర్తిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి పేరును భూపాలపల్లి జిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి గౌరవించుకుంది.
ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా.. వారికి ఘన నివాళులు.
సదా సార్ యాదిలో...` అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
సంబంధిత వార్తలు

Gottimukkala Padmarao | ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమకారుడు గొట్టిముక్కల పద్మారావు కన్నుమూత
జూన్ 21, 2026

KCR | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం తన జీవితాన్ని ధారపోసిన కర్మయోగి.. ప్రొఫెసర్ జయశంకర్ సార్: కేసీఆర్
జూన్ 21, 2026

NEET UG | నేడు నీట్ యూజీ రీ-ఎగ్జామ్.. మధ్యాహ్నం 1.30 గంట వరకే అనుమతి
జూన్ 21, 2026
తాజావార్తలు
- ●Thalapathy Vijay | దళపతి విజయ్, మహేష్‌బాబు కలిసి సినిమా చేయాల్సింది .. కానీ - తమిళ హీరో కామెంట్స్ వైరల్
- ●PM Modi | యోగా ట్రైనర్‌గా మారిన ప్రధాని మోదీ.. వీడియో
- ●FIFA 2026 | ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ ట్రావెల్‌పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా
- ●Traffic Restrictions | రాత్రి 8 వరకు.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రయల్ వన్‌వే ట్రాఫిక్
- ●Ecuador vs Curaçao | ఎలోయ్ రూమ్ వీరోచిత పోరాటం.. ఫిఫాలో ఖాతా తెరిచిన కురకావో
- ●Bus Accident | ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి

Thalapathy Vijay | దళపతి విజయ్, మహేష్‌బాబు కలిసి సినిమా చేయాల్సింది .. కానీ - తమిళ హీరో కామెంట్స్ వైరల్

PM Modi | యోగా ట్రైనర్‌గా మారిన ప్రధాని మోదీ.. వీడియో

FIFA 2026 | ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్ ట్రావెల్‌పై ఆంక్షలు.. నిరసనలున్నా వెనక్కి తగ్గని అమెరికా

Traffic Restrictions | రాత్రి 8 వరకు.. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రయల్ వన్‌వే ట్రాఫిక్



