Rain Alert | నేడు, రేపు భారీ వర్షాలు.. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
Rain Alert | రుతుపవనాల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు (Rain Alert) కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Rain Alert | త్రినేత్ర.న్యూస్: రుతుపవనాల ప్రభావంతో శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు (Rain Alert) కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలలో వానలు కురుస్తాయని వెల్లడించింది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేంగంతో ఈదురుగాలులు వీస్తాయని, భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. ఈ జిల్లాలకు ‘పసుపు’ రంగు హెచ్చరికలు జారీ చేసింది. మంగళ, బుధవారాల్లోనూ పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. కాగా, రాష్ట్రంలో అక్కడక్కడ శనివారం అర్ధరాత్రి రాత్రి మొదలైన వాన ఆదివారం తెల్లవారే వరకు కురుస్తూనే ఉన్నది.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 15, 2026

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
జూన్ 15, 2026

Cabinet Sub-Committee | ఎగుమతి రకాలపై రైతులకు అవగాహన కల్పించాలి
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



