Harish Rao | హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతుగా వరంగల్ వెళ్లకుండా అడ్డుకున్న ప్రభుత్వం
Harish Rao | బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును (Harish Rao) పోలీసులు హౌస్ అరెస్టు (House Arrest) చేశారు. ఐటీఐ సెక్టార్‌తో పాలిటెక్నిక్ విద్యార్హులను (Polytechnic Students) కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ పాలిటెక్ని కళాశాలల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావును (Harish Rao) పోలీసులు హౌస్ అరెస్టు (House Arrest) చేశారు. ఐటీఐ సెక్టార్‌తో పాలిటెక్నిక్ విద్యార్హులను (Polytechnic Students) కలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ పాలిటెక్ని కళాశాలల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు హరీశ్ రావు వరంగల్ (Warangal) జిల్లాలో పర్యటించనున్నారు. . దీంతో వరంగల్ వెళ్లకుండా కోకాపేటలోని ఆయన నివాసం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా గృహనిర్బంధం చేశారు.

కాగా, పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 97ను సెప్టెంబర్ 7 లోగా రద్దు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు (Assembly session) ప్రారంభమయ్యేలోగా జీవో వెనక్కి తీసుకోవాలని.. లేదంటే లక్ష మంది విద్యార్థులకు అండగా, పూర్వ విద్యార్థిగా బీఆర్ఎస్ పక్షాన తానే ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు. అవసరమైతే అందరినీ కలుపుకుని సెక్రటేరియట్‌ను (Secretariat) ముట్టడిస్తామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కమిటీల పేరుతో డ్రామాలు ఆపాలి. ఇది పోరాడుతున్న విద్యార్థులపై నీళ్లు చల్లి, ఉద్యమాన్ని నీరుగార్చే దొంగ కమిటీ. పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం ఆధీనంలోనే ఉంచి నడపాలన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | కాంగ్రెస్ వైఫల్యానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నీళ్లే సాక్ష్యం : హరీశ్‌రావు
ఆగస్టు 26, 2026

Harish Rao | మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు డెత్ గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలి
ఆగస్టు 26, 2026

Suicide Attempt | హుస్సేన్‌సాగర్‌లో దూకి సూడాన్ దేశీయుడి ఆత్మహత్యాయత్నం
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్
- ●GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
- ●Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!
- ●Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు
- ●సుస్మిత పొలిటికల్ ఎంట్రీ: కొండా మురళి 'ప్లాన్-బి' వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
- ●Horoscope | ఆగస్టు 27 రాశిఫలాలు.. ఈ రాశి వారు సవాళ్లను సులభంగా అధిగమిస్తారు!

TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడతలో కౌన్సెలింగ్

GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత

Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!

Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు



