Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్‌కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
Konda Surekha | తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం సూచన మేరకు.. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సీఎం లేఖకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
Konda Surekha | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సీఎం సూచన మేరకు.. సురేఖను మంత్రి పదవి నుంచి తొలగిస్తూ సీఎం లేఖకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
సురేఖ ఛాంబర్ స్వాధీనం
సురేఖను బర్తరఫ్ చేయడం, గవర్నర్ ఆమోదం తెలపడం చకచకా అయిపోయాయి. ఈ పరిణామా నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలోని 4వ అంతస్తులో ఉన్న కొండా సురేఖ ఛాంబర్‌ను సీఎంవో వర్గాలు స్వాధీనం చేసుకున్నాయి.

సంబంధిత వార్తలు

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
సెప్టెంబర్ 3, 2026

Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!
సెప్టెంబర్ 3, 2026

Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!
- ●Trisha | ఎనిమిదేళ్ల తర్వాత హారర్ మూవీలో త్రిష - పొలిటికల్ ఎంట్రీ రూమర్లకు చెన్నై క్వీన్ చెక్
- ●Gadwal Vijayalakshmi | సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : గద్వాల్ విజయలక్ష్మి

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్

Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్

Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!



