Harish Rao | బిడ్డకు పాలిచ్చేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దారుణం
Harish Rao | ఆరు నెలల పసిబిడ్డకు తల్లైన జర్నలిస్టు రేఖ( Journalist Rekha )ను 9 గంటలపాటు విచారించి, బిడ్డకు పాలిచ్చేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దారుణం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) ధ్వజమెత్తారు.
జర్నలిస్టు రేఖ సుదీర్ఘ విచారణపై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | త్రినేత్ర న్యూస్ : ఆరు నెలల పసిబిడ్డకు తల్లైన జర్నలిస్టు రేఖ( Journalist Rekha )ను 9 గంటలపాటు విచారించి, బిడ్డకు పాలిచ్చేందుకు కూడా అనుమతించకపోవడం అత్యంత దారుణం అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు( Harish Rao ) ధ్వజమెత్తారు. పత్రికా స్వేచ్ఛను, మహిళల హక్కులను కాలరాసే ఇలాంటి చర్యలను సహించేది లేదు అని హెచ్చరించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ డీజీపీ తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్ట్ రేఖపై పెట్టిన అక్రమ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్
- ●High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ
- ●Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు
- ●POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు
- ●Horoscope | అక్టోబర్ 10 రాశిఫలాలు.. ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు..!
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

TGSRTC Elections | ఎన్నికల్లో ఘన విజయం.. ఆర్టీసీ గుర్తింపు సంఘంగా ఎంప్లాయీస్ యూనియన్

High Speed Rail | హైస్పీడ్ రైలు.. భూసేకరణపై కిషన్ రెడ్డి క్లారిటీ

Jadcherla Hospital | ఒకే రోజు పది కాన్పులు.. జడ్చర్ల ఆస్పత్రి రికార్డు

POCSO Case | బాలికలతో అసభ్య ప్రవర్తన.. ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు






