త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Errabelli Swarna | తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌

Errabelli Swarna | ఎంతోకాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి మోక్షం వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఆ ప‌ద‌విని కాంగ్రెస్ అధిష్టానం భ‌ర్తీ చేసింది. వ‌రంగ‌ల్ మాజీ మేయ‌ర్, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌ను నియ‌మిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.

S

Telangana | Published On Mar 6, 2026, 8.23 pm IST

Errabelli Swarna | తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌
Advertisement

Errabelli Swarna | త్రినేత్ర‌.న్యూస్ : ఎంతోకాలంగా ఖాళీగా ఉన్న తెలంగాణ మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి మోక్షం వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఆ ప‌ద‌విని కాంగ్రెస్ అధిష్టానం భ‌ర్తీ చేసింది. వ‌రంగ‌ల్ మాజీ మేయ‌ర్, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌ను నియ‌మిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి వ‌రించ‌డంతో.. ఆమెకు శుభాకాంక్ష‌లు వెలువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement