Mahesh Kumar Goud | 8వ తేదీలోగా డీసీసీ కార్యవర్గ కూర్పు: మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | ఈ నెల 8వ తేదీలోగా డీసీసీ (DCC) కార్యవర్గ కూర్పు, 15వ తేదీలోగా మండల కాంగ్రెస్ (Congress) అధ్యక్షుల నియామకాలు చేసి, పూర్తి స్థాయి నివేదికలు అధిష్ఠానానికి అందించాలని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్: ఈ నెల 8వ తేదీలోగా డీసీసీ (DCC) కార్యవర్గ కూర్పు చేసి, పూర్తి స్థాయి నివేదికలు అధిష్ఠానానికి అందించాలని టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డీసీసీ అధ్యక్షులను ఆదేశించారు. 15వ తేదీలోగా మండల కాంగ్రెస్ (Congress) అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని నిర్దేశించారు. డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో జూమ్ మీటింగ్‌లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్‌లతో కలిసి మహేశ్ పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 8న గాంధీభవన్ వేదికగా టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా జాతీయ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ పేరు ను తొలగించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
సంబంధిత వార్తలు

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

Mahesh Kumar Goud | జనగణనలో కులగణన.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: పీసీసీ చీఫ్
మే 20, 2026

KTR | బీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



