MLA Vijaya Ramana Rao | మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు
MLA Vijaya Ramana Rao | త్రినేత్ర.న్యూస్ : నిన్న అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు తమపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించినట్లు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి పేర్కొన్న సంగతి తెలిసిందే.
MLA Vijaya Ramana Rao | త్రినేత్ర.న్యూస్ : నిన్న అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు తమపై దాడి చేసి అనుచితంగా ప్రవర్తించినట్లు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి పేర్కొన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు. వెనుకటికి మనం అప్పుడప్పుడు నటి సావిత్రి సినిమాలు చూశాం. సావిత్రి నటన కంటే బ్రహ్మాండంగా నటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తన చీర లాగి అసభ్యంగా ప్రవర్తించారని సునీతా లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టి లాగిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మహానటి సావిత్రి కంటే గొప్పగా నటిస్తున్నారు
– కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ రమణారావు https://t.co/p1rO7GRfYV pic.twitter.com/lgY7Tp9EwS
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Eiffel Tower | హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్
- ●Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్
- ●Stock Markets | క్రూడ్ ధరల మంట.. మార్కెట్లకు భారీ షాక్..
- ●Padi Kaushik Reddy | కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
- ●Harish Rao | ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనేలా పోలీసుల తీరు: హరీశ్ రావు
- ●Manne Krishank | లోపలేస్తా నా కొడకా తమాషా చేస్తున్నారా.. మన్నె క్రిశాంక్‌పై కార్కానా సీఐ వీరంగం

Eiffel Tower | హిందూ బృందం సందర్శనపై వివాదం.. మూతపడిన ఈఫిల్ టవర్

Gaddam Prasad Kumar | నా తల్లిపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారు.. హరీశ్‌రావును ప్రశ్నించిన స్పీకర్

Stock Markets | క్రూడ్ ధరల మంట.. మార్కెట్లకు భారీ షాక్..

Padi Kaushik Reddy | కొడంగల్‌లో రేవంత్ రెడ్డికి డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి





