CM Revanth Reddy | కర్ణాటక సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
CM Revanth Reddy | రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాలను జూరాలకు విడుదల చేయాలన్న మా అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు తెలంగాణ ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకుని కృష్ణా జలాలను జూరాలకు విడుదల చేయాలన్న మా అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు తెలంగాణ ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సత్సంబంధాలకు ఇది ఒక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. దేశ ప్రజల మధ్య ఉన్న ప్రేమను, సోదరభావాన్ని చాటిచెబుతుందని సీఎం తెలిపారు.
On behalf of people of #Telangana , I express my heartfelt thanks to Chief Minister of #Karnataka, Shri @DKShivakumar garu for honouring our request to release River Krishna waters for our state.
This is a great example of bonhomie between two different states and showcases the…
— Revanth Reddy (@revanth_anumula) September 23, 2026
తాజావార్తలు
- ●Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?
- ●Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా
- ●Jurala Project | జూరాలకు నీటి విడుదల.. కర్ణాటక ప్రభుత్వం అంగీకారం
- ●Nani The Paradise movie | నాని 'ది ప్యారడైజ్' ప్రీమియర్ కోరిక.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ ఏమన్నారంటే?
- ●Adobe Premiere | ఆండ్రాయిడ్ ఫోన్లకు అడోబ్ ప్రీమియర్.. ఇక ఫోన్లోనే 4కె వీడియో ఎడిటింగ్..
- ●Mercedes Benz Cars | భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బెంజ్ కార్లు

Banks Open on Sunday 27th September | కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఆదివారం సెప్టెంబర్ 27 నాడు బ్యాంకులు ఓపెన్.. ఎందుకంటే?

Congress MLA | ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా

Jurala Project | జూరాలకు నీటి విడుదల.. కర్ణాటక ప్రభుత్వం అంగీకారం

Nani The Paradise movie | నాని 'ది ప్యారడైజ్' ప్రీమియర్ కోరిక.. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ ఏమన్నారంటే?




