KTR | కేటీఆర్ బిజీబిజీ.. పలు శుభకార్యాలకు హాజరు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం తీరిక లేకుండా గడిపారు. ఆదివారం ఉదయం పలు శుభకార్యాలకు హాజరయ్యారు కేటీఆర్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ వివాహ వేడుకకు కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం తీరిక లేకుండా గడిపారు. ఆదివారం ఉదయం పలు శుభకార్యాలకు హాజరయ్యారు కేటీఆర్. మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ వివాహ వేడుకకు కేటీఆర్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కుమారుడు ఆదిత్య శేఖర్‌తో టాలీవుడ్ డైరెక్టర్ మోహర్ రమేశ్ కూతురు మోహనకు జరిగిన నిశ్చితార్థ వేడుకకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ఆ జంటను ఆశీర్వదించారు.
శిల్పారామంలో జరిగిన నమస్తే తెలంగాణ బ్యూరో చీఫ్ ఓరుగంటి సతీష్ పెద్ద కుమారుడు శ్రేయాస్ ఉపనయన సంస్కారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై శ్రేయాస్‌ను ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



