BRS MLAs Protest | గవర్నర్ ప్రసంగం.. సభలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన
BRS MLAs Protest | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు.
BRS MLAs Protest | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. సభలో తమ తమ స్థానాల్లోనే నిల్చుని బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌తో అబద్ధాలు చెప్పిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి మధ్య మధ్యలో బీఆర్ఎస్ సభ్యులు అడ్డు తగిలారు.
ఈ క్రమంలో అధికార పార్టీ సభ్యులు కలగజేసుకుని ప్రతిపక్ష పార్టీ సభ్యులను నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికార పార్టీ సభ్యులకు కూర్చోవాలని సూచించారు. ఇక స్పీకర్ ప్రతిపక్ష సభ్యుల వైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



