KCR | గుండెల నిండా అభిమానం.. గులాబీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం.. వీడియో
KCR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ ముగిసిన అనంతరం నందినగర్‌లో భావోద్వేగ వాతావరణం కనిపించింది. గుండెల నిండా అభిమానం నింపుకున్న గులాబీ శ్రేణులు తమ గులాబీ బాస్‌ను చూసేందుకు నందినగర్‌లోని ఆయన నివాసం వద్దకు పరుగెత్తారు.
KCR | త్రినేత్ర.న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ ముగిసిన అనంతరం నందినగర్‌లో భావోద్వేగ వాతావరణం కనిపించింది. గుండెల నిండా అభిమానం నింపుకున్న గులాబీ శ్రేణులు తమ గులాబీ బాస్‌ను చూసేందుకు నందినగర్‌లోని ఆయన నివాసం వద్దకు పరుగెత్తారు. ఇక కేసీఆర్ ఇంటి గేటు వద్ద వి వాంట్ కేసీఆర్, సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. గులాబీ సైనికులకు, అభిమానులకు అభివాదం చేశారు. కేసీఆర్ వెంట శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు తదితర నేతలు ఉన్నారు.

4 గంటలకు పైగా కొనసాగిన విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను సిట్ అధికారులు 4 గంటల 45 నిమిషాల పాటు విచారించారు. ఈ సమయంలో నందినగర్‌లోని కేసీఆర్ ఇంటి వైపు ఎవర్ని అనుమతించలేదు. నందినగర్ నలువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భారీగా మోహరించారు. ఇక విచారణ ముగిసిన తర్వాత సిట్ అధికారులు అటు నుంచి వెళ్లిపోయాక బారికేడ్లను తోసుకుని అభిమానులు ఉత్సాహంతో పరుగెత్తారు. కేసీఆర్ వి వాంట్.. కేసీఆర్ సీఎం అంటూ ఎద్ద ఎత్తున నినాదాలు చేసి తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.
https://x.com/TeluguScribe/status/2017981786756903219


సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

BRS Constituency Incharges | 119 నియోజకవర్గాల ఇంచార్జీలు వీరే.. ప్రకటించిన గులాబీ అధినేత కేసీఆర్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



