Vira Video | చాటలో బియ్యం చెరుగుతున్న అమ్మ.. కూతురు ఏం చేసిందో చూడండి..
Vira Video | బియ్యంలో పురుగులు, నూకలు ఉంటే ఏం చేస్తారు?. సాధారణంగా అమ్మ.. ఆ బియ్యాన్ని చాటలో వేసి చెరిగి.. వాటిని ఏరివేస్తుంది. తరచూ మనం మన ఇండ్లలో ఇలాంటివి చూస్తూనే ఉంటాం. మనమూ ఖాళీ చాటతో అమ్మను అనుకరించే ఉంటాం!.
Vira Video | త్రినేత్ర.న్యూస్: బియ్యంలో పురుగులు, నూకలు ఉంటే ఏం చేస్తారు?. సాధారణంగా అమ్మ.. ఆ బియ్యాన్ని చాటలో వేసి చెరిగి.. వాటిని ఏరివేస్తుంది. తరచూ మనం మన ఇండ్లలో ఇలాంటివి చూస్తూనే ఉంటాం. మనమూ ఖాళీ చాటతో అమ్మను అనుకరించే ఉంటాం!. కానీ, ఇక్కడ ఓ చిన్నారి చేసిన పనిచూసి నవ్వు ఆపుకోలేం..!. అమ్మ చాటలాంటి వస్తువులో ఏదో చెరుగుతూ ఉంటుంది. ఆమె వెనకాలే కూర్చున్న చిన్నారి అచ్చం.. అమ్మలానే తనూ చేస్తుంది. కానీ చాటతో కాదు.. స్టెప్పులేస్తూ.. తనను ఇమిటేట్ చేస్తుందని గమనించిన అమ్మ వెనక్కి తిరిగి చూడగా.. ఏమీ లేదన్నట్లు ఆ చిన్నారి మిన్నకుండి పోతుంది. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో కానీ.. ఆ తల్లీ కూతుళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Vira Video )అవుతున్నది.. మీరూ చూసేయండి..
Somewhere on Instagram....
🔥😂 pic.twitter.com/F9q0cjK12O— ExploreBharat (@ExploreBharat47) August 13, 2026
సంబంధిత వార్తలు

Former women Maoists Ramp Walk | తుపాకులు వదిలి.. ‘రాంప్’పై కదిలి: మోడల్స్‌గా అదరగొట్టిన మహిళా మాజీ మావోయిస్టులు
ఆగస్టు 13, 2026

Japanese Millionaire | కుక్కలా అవతారమెత్తిన మిలినీయర్.. ఖర్చు రూ. 220 కోట్లు..!
ఆగస్టు 8, 2026

Shaking well | బావిలో నిరంతరం ఎగసిపడుతున్న అలలు.. వీడియో వైరల్
ఆగస్టు 7, 2026
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..
- ●RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు
- ●BSNL | బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే నెలవారీ ప్లాన్..
- ●KBR Park | 18 నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే.. వాకర్లకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు..
- ●Para Cricketer | రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం.. పారా క్రికెటర్‌కు ఆహ్వానం

Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం ధరలు.. పెట్టుబడిదారుల్లో యుద్ధం టెన్షన్..

RTC Bus | పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే..

Harish Rao | రేవంత్ రెడ్డి.. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో చరిత్రను మార్చలేరు: హరీశ్ రావు

BSNL | బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. రూ.1కే నెలవారీ ప్లాన్..



