VAHAN Portal | వాహనదారులకు అలర్ట్.. ఈనెల 30 వరకే గడువు
VAHAN Portal | వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాల బారిన పడకుండా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. కీలక సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా, సకాలంలో తెలుసుకోవడానికి వెంటనే 'వాహన్' (VAHAN) పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోవాలని చెప్పారు.
VAHAN Portal | త్రినేత్ర.న్యూస్: వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాల బారిన పడకుండా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. కీలక సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా, సకాలంలో తెలుసుకోవడానికి వెంటనే 'వాహన్' (VAHAN) పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్‌డేట్ చేసుకోవాలని చెప్పారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. జూన్ 30 వరకే గడువు ఉందని పేర్కొన్నారు.
కాంటాక్ట్ వివరాలను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్లు అందకపోవడం వల్ల పడే జరిమానాల భారాన్ని అవాయిడ్ చేయొచ్చు. తమ వివరాలను vahan.parivahan.gov.in పోర్టల్ ద్వారా లేదా క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 'వాహన్' పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన చలానాలను వాహన యజమానికి అధికారికంగా చేరినట్లే (Deemed to be served) పరిగణిస్తారు. వెంటనే వివరాలను అప్‌డేట్ చేసుకొని జరిమానాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి అని సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

Web Series Review | పంచనామా రివ్యూ – యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్…తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
సెప్టెంబర్ 11, 2026

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
సెప్టెంబర్ 11, 2026

Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ – ప్రొడ్యూసర్గా త్రివిక్రమ్
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
- ●Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి
- ●Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్గా త్రివిక్రమ్
- ●Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు
- ●Madras Regiment | ఆర్మీ ఆయుధాల చోరీ జరిగిందిలా.. మినిట్ టు మినిట్
- ●TGHRC | ఆ ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు సమర్పించండి: డీజీపీకి టీజీహెచ్ఆర్సీ ఆదేశం

Web Series Review | పంచనామా రివ్యూ - యాంకర్ ఉదయభాను ప్రొడ్యూసర్...తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Bhatti Vikramarka | సీఎం సొంతూరులో కరెంట్ కోసం రైతుల ధర్నా.. బాధాకరమన్న డిప్యూటీ సీఎం భట్టి

Trivikram | తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్బస్టర్ మైథాలజీ మూవీ హనుమాన్ అంశ్ - ప్రొడ్యూసర్గా త్రివిక్రమ్

Congress MLAs Complaint to TGSCW | ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ నాయకులపై ఫిర్యాదు



