IND vs ENG | ఎట్టకేలకు గెలుపుబాట పట్టిన టీమ్ఇండియా.. తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై విన్..
IND vs ENG | యూకే పర్యటనలో (UK tour) వరుస పరాభవాలకు భారత్ (Team India) ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇంగ్లండ్‌తో (England) జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించింది. దీంతో ఆరు మ్యాచుల తర్వాత తొలిసారి గెలుపుబాటపట్టింది. ఇంగ్లిష్ జట్టుతో (IND vs ENG) మూడు మ్యాచుల సిరీలో భాగంగా తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో టీమ్ఇండియా గెలుపొందింది.
IND vs ENG | త్రినేత్ర.న్యూస్: యూకే పర్యటనలో (UK tour) వరుస పరాభవాలకు భారత్ (Team India) ఫుల్‌స్టాప్ పెట్టింది. ఇంగ్లండ్‌తో (England) జరిగిన మొదటి వన్డేలో విజయం సాధించింది. దీంతో ఆరు మ్యాచుల తర్వాత తొలిసారి గెలుపుబాటపట్టింది. ఇంగ్లిష్ జట్టుతో (IND vs ENG) మూడు మ్యాచుల సిరీలో భాగంగా తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో టీమ్ఇండియా గెలుపొందింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 259 రన్స్ లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సీనియర్ బ్యాటర్లు రోహిత్, కోహ్లీ, కేఎల్ రాహుల్ విఫలమైనా కెప్టెన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్), అక్షర్ పటేల్ (57 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (52 నాటౌట్) జట్టుకు విజయాన్ని అందించారు. శ్రేయస్ అయ్యర్ 35 రన్స్‌తో రాణించాడు. రెండో వన్డే గురువారం జరుగనుంది.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: డకెట్ (సి) బుమ్రా (బి) బ్రార్ 43; బెతెల్ (సి) సుందర్ (బి) బ్రార్ 14; రూట్ నాటౌట్ 76; బ్రూక్ (సి) రోహిత్ (బి) బుమ్రా 1; బట్లర్ (సి) బ్రార్ (బి) ప్రసిద్ధ్ 5; సామ్ కరన్ (సి) రాహుల్ (బి) ప్రసిద్ధ్ 0; జాక్స్ (సి) రాహుల్ (బి) దూబె 20; డాసన్ (సి) రోహిత్ (బి) అక్షర్ 68; ఆర్చర్ (సి) సుందర్ (బి) అక్షర్ 12; రషీద్ (స్టంప్డ్) రాహుల్ (బి) అక్షర్ 1; టంగ్ (బి) అక్షర్ 0; ఎక్స్‌ట్రాలు 18 మొత్తం: (47.5 ఓవర్లలో ఆలౌట్) 258.
బౌలింగ్: బుమ్రా 9-0-31-1; ప్రసిద్ధ్ 10-2-50-2; గుర్నూర్ బ్రార్ 9-0-61-2; శివమ్ దూబె 6-0-27-1; సుందర్ 4-0-13-0; అక్షర్ పటేల్ 9.5-0-62-4.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) బ్రూక్ (బి) కరన్ 11; శుభ్‌మన్ రిటైర్డ్ హర్ట్ 80; కోహ్లి ఎల్బీ (బి) ఆర్చర్ 5; శ్రేయస్ రనౌట్ 35; సుందర్ నాటౌట్ 52; రాహుల్ (బి) టంగ్ 1; అక్షర్ నాటౌట్ 57; ఎక్స్‌ట్రాలు 21 మొత్తం: (45.2 ఓవర్లలో 4 వికెట్లకు) 262.
బౌలింగ్: ఆర్చర్ 10-0-60-1; టంగ్ 10-0-50-1; సామ్ కరన్ 10-0-55-1; అడిల్ రషీద్ 5.2-0-34-0; బెతెల్ 1-0-10-0; డాసన్ 2-0-10-0; జాక్స్ 7-0-43-0.
సంబంధిత వార్తలు

Vaibhav Suryavanshi | 15 ఏళ్లకే టీమిండియా క్యాప్.. సచిన్ రికార్డును అధిగమించిన వైభవ్ సూర్యవంశీ
జులై 4, 2026

India vs England | ఇంగ్లండ్‌తో తొలి టీ20లోనూ వైభవ్ సూర్యవంశీకి దక్కని ఛాన్స్.. సునీల్ గవాస్కర్ ఏమన్నారంటే..?
జులై 2, 2026

Iceland Cricket | అతనిలో అద్భుత ప్రతిభ.. ఇలాంటి కోచ్‌ను తీసుకునే ఉద్దేశం మాకు అస్సలు లేదు..
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Horoscope | జూలై 15 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని సమాచారం అందవచ్చు!
- ●SSPE Disease After Measles | హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం: పిల్లల్లో 'తట్టు' తర్వాత వచ్చే ప్రాణాంతక SSPE ముప్పును గుర్తించండి!
- ●BRICS Trade Union Forum 2026 | హైదరాబాద్‌లో ఘనంగా 'బ్రిక్స్' సదస్సు: మారుతున్న టెక్నాలజీ.. కార్మికుల భవిష్యత్తుపై కీలక అడుగులు
- ●Telangana ESI Hospitals | రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ వచ్చే ఏడాదే షురూ.. కేంద్ర మంత్రి మాండవీయ గ్రీన్ సిగ్నల్!
- ●Lord Uday Nagaraju | టెక్నాలజీలో గ్లోబల్ లీడర్లుగా భారత్, యూకే: 'ఏఐ' భాగస్వామ్యంపై కీలక అడుగులు!
- ●Telangana Goshala Policy | రాష్ట్రంలో 4 మెగా గోశాలలు.. తెలంగాణ కల్చరల్ యానిమల్గా ఆవు

Horoscope | జూలై 15 రాశి ఫలాలు.. ఈ రాశివారికి ఊహించని సమాచారం అందవచ్చు!

SSPE Disease After Measles | హైదరాబాద్‌లో ఉచిత వైద్య శిబిరం: పిల్లల్లో 'తట్టు' తర్వాత వచ్చే ప్రాణాంతక SSPE ముప్పును గుర్తించండి!

BRICS Trade Union Forum 2026 | హైదరాబాద్‌లో ఘనంగా 'బ్రిక్స్' సదస్సు: మారుతున్న టెక్నాలజీ.. కార్మికుల భవిష్యత్తుపై కీలక అడుగులు

Telangana ESI Hospitals | రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ వచ్చే ఏడాదే షురూ.. కేంద్ర మంత్రి మాండవీయ గ్రీన్ సిగ్నల్!



