త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ హైలైట్స్ చూశారా..

T20 World Cup | టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ స‌మ‌ష్టి కృషికి బౌల‌ర్ల ప్ర‌తిభ తోడ‌వ‌డంతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ (T20 World Cup) ట్రోఫీని టీమ్ఇండియా (Team India) నిల‌బెట్టుకున్న‌ది. 2007, 2024లో పొట్టి క‌ప్పును చేజిక్కించుకున్న భార‌త్‌.. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్‌ ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ను మ‌ట్టిక‌రిపించింది.

G

Sports | Published On Mar 9, 2026, 10.33 am IST

T20 World Cup | టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ హైలైట్స్ చూశారా..
Advertisement

T20 World Cup | త్రినేత్ర‌.న్యూస్‌: టాప్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ స‌మ‌ష్టి కృషికి బౌల‌ర్ల ప్ర‌తిభ తోడ‌వ‌డంతో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ (T20 World Cup) ట్రోఫీని టీమ్ఇండియా (Team India) నిల‌బెట్టుకున్న‌ది. 2007, 2024లో పొట్టి క‌ప్పును చేజిక్కించుకున్న భార‌త్‌.. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్‌ ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌ను మ‌ట్టిక‌రిపించింది. అభిషేక్‌, సంజు శాంస‌న్‌, ఇషాన్ కిష‌న్ అర్ధ సెంచ‌రీలు బాద‌డంతో కివీస్ ముందు 255 ప‌రుగుల‌ భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది.

ఛేద‌న‌లో బుమ్రా, అక్ష‌ర్ ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో వ‌రుస‌గా రెండో సారి, మొత్తంగా మూడోసారి టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను టీమ్ఇండియా గెలుపొందింది. సుమారు కోటీ 20 ల‌క్ష‌ల మంది అభిమానుల కేరింత‌ల న‌డుమ జ‌రిగి ఆ మ్యాచ్ హైలైట్స్‌ను (Highlights) ఇప్పుడు మ‌న‌మూ చూసేద్దాం..

Advertisement
Advertisement