త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priya Prakash Varrier | గ్రీన్ డ్రెస్‌లో వింక్ గ‌ర్ల్ మెరుపులు

గ్రీన్ క‌ల‌ర్ డ్రెస్‌లో అందాల‌తో మెరిసిపోతున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది వింక్ గ‌ర్ల్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌. ఈ కొత్త ఫొటోల‌తో ఫ్యాన్స్‌కు గ్లామ‌ర్ ట్రీట్ ఇచ్చింది.

N

Naresh N

Photo gallery | Invalid Date

ఆరేళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, బాలీవుడ్‌తో పాటు అన్ని ఇండ‌స్ట్రీల‌ను క‌వ‌ర్ చేసింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.
01/05

తెలుగులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రోతో పాటు నితిన్ చెక్‌, తేజా స‌జ్జా ఇష్క్ సినిమాల్లో న‌టించినా వింక్ గ‌ర్ల్‌కు  స‌క్సెస్ మాత్రం ద‌క్క‌లేదు.
02/05

త‌మిళంలో గ‌త ఏడాది అజిత్ గుడ్‌బ్యాడ్ అగ్లీతో పాటు ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన నీక్‌లో న‌టించింది ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌.
03/05

  మ‌ల‌యాళంలో ఇటీవ‌ల‌ రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించిన స‌ర్వ‌మాయలో గెస్ట్ రోల్  చేసింది ప్రియా ప్ర‌కాష్‌.
04/05

 హిందీలో ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ న‌టించిన త్రీ మంకీస్‌, ల‌వ్ హ్యాక‌ర్స్ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.
05/05

Advertisement