Sreemukhi | శ్రీముఖి క్యూట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!
సమంత మా ఇంటి బంగారం సినిమాలో శ్రీముఖి ఓ కీలక పాత్రలో కనిపించింది. అనసూయ పాత్రలో సమంతకు ధీటైన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో యాక్టర్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. మా ఇంటి బంగారం మూవీతో శ్రీముఖికి తెలుగులో చాలానే ఆఫర్లు వస్తోన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఓ మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతోన్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్ ఫొటోలను పోస్ట్ చేసింది. ఈ కొత్త ఫొటోలు వైరల్ అవుతోన్నాయి.
N
Naresh N
Photo gallery | Published On Jul 25, 2026, 8.41 pm IST

01/09

02/09

03/09

04/09

05/09

06/09

07/09

08/09

09/09
తాజావార్తలు
- ●Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
- ●BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- ●Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు
- ●OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Minister Seethakka | పట్నం రోడ్లకు తీసిపోకుండా పల్లె రోడ్లు : మంత్రి సీతక్క
- ●99TV Statesman Awards | నాయకుడు అనడానికి అర్హత ఫాలోవర్స్ కాదు.. క్యారెక్టర్

Minister Ponnam Prabhakar | ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు

BRS Party | బెల్జియంలో బీఆర్ఎస్ 54వ శాఖ ప్రారంభం.. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Sarnath | 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. సారనాథ్‌కు యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తింపు

OTT Review | కేస్ ఆఫ్ కొండాన రివ్యూ - తెలుగులో రిలీజైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?


