త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shruti Haasan | స్టైలిష్‌ లుక్‌లో శ్రుతి హాసన్‌.. నెట్టింట ఫొటోలు వైర‌ల్‌..

Shruti Haasan | హీరోయిన్ శ్రుతి హాసన్‌ మరోసారి తన స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంది. మోడ్రన్‌ అవుట్‌ఫిట్‌లో దిగిన ఫొటోలను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ ఫొటోల్లో ట్రెండీ లుక్‌లో కనిపించిన శ్రుతి.. తనదైన కూల్‌ అటిట్యూడ్‌తో అభిమానులను అలరించింది.

P

Pradeep Manthri

Photo gallery | Published On Sep 8, 2026, 1.35 pm IST

హీరోయిన్ శ్రుతి హాసన్‌ మరోసారి తన స్టైలిష్‌ లుక్‌తో ఆకట్టుకుంది.
01/18

మోడ్రన్‌ అవుట్‌ఫిట్‌లో దిగిన ఫొటోలను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.
02/18

ఈ ఫొటోల్లో ట్రెండీ లుక్‌లో కనిపించిన శ్రుతి.. తనదైన కూల్‌ అటిట్యూడ్‌తో అభిమానులను అలరించింది.
03/18

వైవిధ్యమైన ఫ్యాషన్‌ లుక్‌లో శ్రుతి హాసన్‌ కనిపించింది. స్టేట్‌మెంట్‌ జ్యువెలరీతో తన లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకుంది.
04/18

మోడ్రన్‌ ఎలిగెన్స్‌, ఎడ్జీ స్టైల్‌ కలగలిసిన ఈ లుక్‌లో ఆమె కాన్ఫిడెంట్‌గా కనిపించింది.
05/18

 తాజా ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన శ్రుతి.. క్యాప్షన్‌లో ఏలియన్‌, గ్రేప్‌, పర్పుల్‌ ఎమోజీలను జోడించింది.
06/18

దీంతో ఆమె లుక్‌తో పాటు క్యాప్షన్‌ కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రుతి హాసన్‌.. తన లేటెస్ట్‌ ఫొటోషూట్‌తో మరోసారి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది.
07/18

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.
08/18

Shruti Haasan
09/18

Shruti Haasan

Shruti Haasan
10/18

Shruti Haasan

Shruti Haasan
11/18

Shruti Haasan

Shruti Haasan
12/18

Shruti Haasan

Shruti Haasan
13/18

Shruti Haasan

Shruti Haasan
14/18

Shruti Haasan

Shruti Haasan
15/18

Shruti Haasan

Shruti Haasan
16/18

Shruti Haasan

Shruti Haasan
17/18

Shruti Haasan

Shruti Haasan
18/18

Shruti Haasan

Advertisement