Sara Arjun | కోలీవుడ్‌లోకి ధురంధర్ 2 హీరోయిన్ ఎంట్రీ – ధనుష్‌తో రొమాన్స్
ధురంధర్ 2 బ్లాక్‌బస్టర్‌తో సారా అర్జున్ పేరు బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలో మారుమోగుతోంది. ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన ధురంధర్, ధురంధర్ 2 కలిపి మూడు వేల కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నాయి. ఈ విజయాలతో సారా అర్జున్‌కు హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లు ఆఫర్లు క్యూ కడుతోన్నాయి.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
హీరోయిన్‌గా సారా అర్జున్ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

02/06
ధనుష్ హీరోగా తమిళరాసన్ పచముత్తు దర్శకత్వంలో ఓ ఎమోషనల్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది.

03/06
ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా రుక్మిణి వసంత్‌ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

04/06
కానీ డ్రాగన్‌తో పాటు మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న రుక్మిణి వసంత్...ధనుష్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయిందట.

05/06
రుక్మిణి వసంత్ స్థానంలో సారా అర్జున్‌ను కథానాయికగా మేకర్స్ ఎంపికచేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

06/06
ల్డ్ ఆర్టిస్ట్‌గా తమిళంలో శైవం, దైవతిరుమాగల్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది సారా అర్జున్.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


