త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raashi Khanna | బ్లాక్‌ ఔట్‌ఫిట్‌లో రాశీ ఖన్నా.. గ్లామర్‌తో అదరగొట్టేసిందిగా!

Raashi Khanna | హీరోయిన్‌ రాశీ ఖన్నా తన లేటెస్ట్‌ లుక్‌తో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్‌ కలర్‌ నిట్‌ హాల్టర్‌ నెక్‌ ఔట్‌ఫిట్‌లో రాశీ ఖన్నా మెరిసింది. క్రోషే డిజైన్‌, ఓపెన్‌ వర్క్‌ డీటెయిలింగ్‌తో ఉన్న ఈ డ్రెస్‌లో రాశీ స్టైలిష్‌గా కనిపించింది.

P

Pradeep Manthri

Photo gallery | Published On Sep 7, 2026, 5.22 pm IST

Raashi Khanna | హీరోయిన్‌ రాశీ ఖన్నా తన లేటెస్ట్‌ లుక్‌తో సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
01/13

బ్లాక్‌ కలర్‌ నిట్‌ హాల్టర్‌ నెక్‌ ఔట్‌ఫిట్‌లో రాశీ ఖన్నా మెరిసింది.
02/13

క్రోషే డిజైన్‌, ఓపెన్‌ వర్క్‌ డీటెయిలింగ్‌తో ఉన్న ఈ డ్రెస్‌లో రాశీ స్టైలిష్‌గా కనిపించింది.
03/13

డీప్‌ నెక్‌లైన్‌, బాడీ-హగ్గింగ్‌ సిల్హౌట్‌ ఆమె లుక్‌కు మరింత గ్లామర్‌ను జోడించాయి.
04/13

గ్రే కలర్‌ సోఫాపై కూర్చుని, వేవీ హెయిర్‌ను ఓపెన్‌గా వదిలేసి కెమెరాకు పోజులిచ్చింది.
05/13

సింపుల్‌ మేకప్‌తో, సాఫ్ట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో కనిపించిన రాశీ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
06/13

బ్లాక్‌ అండ్‌ గ్రే బ్యాక్‌డ్రాప్‌లో రాశీ ఖన్నా లుక్‌ మరింత ప్రత్యేకంగా కనిపించింది.
07/13

ట్రెడిషనల్‌ లుక్‌ నుంచి మోడ్రన్‌ ఫ్యాషన్‌ వరకు తన స్టైల్‌తో ఆకట్టుకునే రాశీ.. ఈసారి కూడా బోల్డ్‌ అండ్‌ ఎలిగెంట్‌ లుక్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించింది.
08/13

ఈ ఫొటోలకు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
09/13

Raashii Khanna
10/13

Raashii Khanna

Raashii Khanna
11/13

Raashii Khanna

Raashii Khanna
12/13

Raashii Khanna

Raashii Khanna
13/13

Raashii Khanna

Advertisement