Priyanka Chopra | వారణాసికి ప్రియాంక గుడ్‌బై – హైదరాబాద్‌లో గ్లోబల్ స్టార్‌కు నచ్చింది అదేనట!
మహేష్‌బాబు,రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసిలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మందాకిని అనే క్యారెక్టర్‌లో కనిపించబోతుంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/06
వారణాసి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజా షెడ్యూల్‌లో ఇంటర్వెల్ ఫైట్‌తో పాటు మహేష్‌బాబు, ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు రాజమౌళి.

02/06
పది రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌కు ప్రియాంక గుడ్‌బై చెప్పింది.

03/06
ఆదివారం ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లిపోయింది. ఫిబ్రవరి నెలలో హైదరాబాద్‌లో ఇదే తన చివరి రోజు అంటూ శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

04/06
హైదరాబాద్ నుంచి మస్కా బన్ తనతో పాటు అమెరికాకు తీసుకెళుతున్నానంటూ ఓ ఫొటో పెట్టింది.

05/06
ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించిన హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ ఫిబ్రవరి 25న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతుంది

06/06
ది బ్లఫ్ రిలీజ్ అనంతరం మార్చిలో వారణాసి షూటింగ్‌లో తిరిగి ప్రియాంక జాయిన్ కాబోతుంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


