Priyanka Chopra | వారణాసి షూటింగ్‌కు బ్రేక్…స్విమ్మింగ్‌పూల్‌లో ప్రియాంక చోప్రా రొమాంటిక్ ఫోజులు
మహేష్‌బాబు వారణాసి మూవీతో టాలీవుడ్‌లో తొలి అడుగు వేస్తోంది ప్రియాంక చోప్రా. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/04
ఆదివారం రోజు వారణాసి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రియాంక చోప్రా స్విమ్మింగ్ పూల్‌లో సేదతీరుతూ కనిపించింది.

02/04
బికినీలో గ్లామర్ ఫోజులతో మెరిసిపోతున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది ప్రియాంక.

03/04
వారణాసిలో మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించబోతున్నది. యాక్షన్ ఓరియెంటెడ్‌తో రోల్ చేస్తోంది

04/04
వారణాసి మూవీతో దాదాపు ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది ప్రియాంక చోప్రా.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


