త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌

నాచుర‌ల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ది ప్యార‌డైజ్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. మూడు రోజుల్లోనే 136 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమాలో ఎమ్మెల్యే శంక‌ర‌న్న‌గా కేసీఆర్‌ను పోలిన పాత్ర‌లో న‌టుడు ప్రియ‌ద‌ర్శి క‌నిపించారు. ప్రియ‌ద‌ర్శి క్యారెక్ట‌ర్‌, ఆయ‌న మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్ డెలివ‌రీ అచ్చం కేసీఆర్‌ను త‌ల‌పించాయ‌ని అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ పాత్ర‌కు సంబంధించిన వ‌ర్కింగ్ స్టిల్స్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు ప్రియ‌ద‌ర్శి. ఈ ఫొటోలు నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

N

Naresh N

Photo gallery | Published On Sep 27, 2026, 3.33 pm IST

Priyadarshi |  కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ - Image 1
01/08
Priyadarshi |  కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ - Image 2
02/08
Priyadarshi |  కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ - Image 3
03/08
Priyadarshi |  కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ - Image 4
04/08
Priyadarshi |  కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ - Image 5
05/08
Priyadarshi |  కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ - Image 6
06/08
Priyadarshi |  కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ - Image 7
07/08
Priyadarshi |  కేసీఆర్ పాత్ర కోసం ప్రియ‌ద‌ర్శి మేకోవ‌ర్‌ – ప్యార‌డైజ్ వ‌ర్కింగ్ స్టిల్స్‌ - Image 8
08/08

Advertisement