త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jr Ntr | భ‌గీర కోసం ఎన్టీఆర్ నెల‌కు ఎంతో ఖ‌ర్చు చేసేవారంటే?

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇంట విషాదం నెల‌కొంది. అత‌డి పెంపుడు కుక్క భ‌గీర అనారోగ్య కార‌ణాల‌తో క‌న్నుమూసింది. భ‌గీర‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఎన్టీఆర్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు.

N

Naresh N

Photo gallery | Published On Aug 20, 2026, 8.24 pm IST

నువ్వు మా జీవితంలోకి పెంపుడు కుక్క‌లా వ‌చ్చి మా కుటుంబంలో ఓ స‌భ్యుడిగా మారిపోయావ‌ని  ఎన్టీఆర్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నాడు.
01/05

అంతులేని భాద‌ను మిగిల్చి వెళ్లావ‌ని, నీ జ్ఞాప‌కాలు ఎప్ప‌టికీ మాతోనే ఉంటాయంటూ ఎన్టీఆర్ తెలిపారు.
02/05

పూజా హెగ్డే, శృతి హాస‌న్‌తో పాటు ప‌లువురు సెలిబ్రిటీలు ఎన్టీఆర్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. బ్రోకెన్ హార్ట్ ఎమోజీల‌ను   పోస్ట్ చేశారు.
03/05

ప్ర‌స్తుతం  డ్రాగ‌న్ సినిమాలో న‌టిస్తున్నాడు ఎన్టీఆర్. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.
04/05

ఈ సినిమా షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ ఎన్టీఆర్‌కు ఇటీవ‌ల స‌ర్జ‌రీ జ‌రిగింది. ఈ స‌ర్జ‌రీ కార‌ణంగా మూడు నెల‌లు  డ్రాగ‌న్ షూటింగ్‌కు దూర‌మ‌య్యారు.
05/05

Advertisement