Janhvi Kapoor | పెద్దిలో జాన్వీ కపూర్ కంటే ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా?
రామ్‌చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి రాబోతుంది. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో జాన్వీ చేస్తోన్న సెకండ్ మూవీ ఇది.
N
Naresh N
Photo gallery | Invalid Date

01/08
పెద్ది మూవీలో అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కనిపించబోతుంది.

02/08
పల్లెటూరి యువతిగా ఫైర్ బ్రాండ్ తరహా రోల్ చేస్తోంది జాన్వీ.

03/08
పెద్దిలో జాన్వీకపూర్ కంటే ముందు హీరోయిన్‌గా శ్రీలీలను తీసుకోవాలని మేకర్స్ అనుకున్నారు.

04/08
కానీ ఆ టైమ్‌లో శ్రీలీల బిజీగా ఉండటంతో జాన్వీకి ఆఫర్ దక్కింది.

05/08
పెద్ది హిట్‌తో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా సెటిలైపోవాలని జాన్వీ ఆశపడుతోంది.

06/08
పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు.

07/08
ఈ సినిమాలో శృతి హాసన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుంది.

08/08
పెద్దితో పాటు ఎన్టీఆర్ దేవర 2లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


