Sara Arjun | బాలీవుడ్‌లో లక్కీ ఛాన్స్ – అలనాటి నటి బయోపిక్‌లో ధురంధర్ 2 హీరోయిన్
రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఇరవై రోజుల్లోనే 1640 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ సినిమాతో బాలీవుడ్‌లో సారా అర్జున్ పేరు మారుమోగుతోంది. హిందీ సినీ పరిశ్రమలో లక్కీ స్టార్‌గా మారిపోయింది.
N
Naresh N
News | Invalid Date

01/08
ధురంధర్, ధురంధర్ 2 రెండు సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకుంది సారా అర్జున్.

02/08
ఈ సినిమాలో యలీనా జమాలీ అనే ఎమోషనల్ రోల్‌లో అసమాన నటనతో అదరగొట్టింది.

03/08
సారా అర్జున్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

04/08
తాజాగా సారా అర్జున్ బాలీవుడ్‌లో మరో బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం.

05/08
అలనాటి బాలీవుడ్ నటి మధుబాల బయోపిక్‌లో సారా అర్జున్ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుందట.

06/08
తొలుత ఈ సినిమాలో కియారా అద్వానీ, కృతిసనన్, అలియా భట్‌తో పాలు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

07/08
సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ బయోపిక్‌కు జస్మీత్ కే రీన్ దర్శకత్వం వహిస్తున్నారు.

08/08
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్


