Mysuru Dasara Celebrations | మైసూరులో దసరా ఉత్సవాలు.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
Mysuru Dasara Celebrations | కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు( Mysuru Dasara Celebrations ) వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడి దసరా ఉత్సవాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన జంబూ సవారీ సంబరంగా సాగుతోంది.
Mysuru Dasara Celebrations | త్రినేత్ర న్యూస్ : కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు( Mysuru Dasara Celebrations ) వైభవంగా జరిగాయి. ఇక్కడి దసరా ఉత్సవాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచిన జంబూ సవారీ సంబరంగా సాగింది.. గజరాజు (అభిమన్యు) మీద స్వర్ణ అంబారీ ఉంచి అందులో చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని ఊరేగించారు. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మొత్తం మరిన్ని గజరాజులు కూడా వేడుకల్లో పాల్గొన్నాయి.

ఈ దసరా వేడుకలకు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రులు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీత, కేరళ సీఎం వీడీ సతీశన్‌తో పాటు పలువురు విదేశీ ప్రతినిధులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరందరిని సీఎం డీకే శివకుమార్ ఆప్యాయంగా పలుకరించి స్వాగతం పలికారు.







తాజావార్తలు
- ●HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రహస్య సమాచారం లీక్..? ఇద్దరు సీనియర్ అధికారులపై విచారణ..
- ●Jupally Krishna Rao | నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉంది
- ●Delhi High Court | ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా..?
- ●MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..
- ●Hansika | గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హన్సిక - డీ గ్లామర్ లుక్‌లో కోలీవుడ్ బ్యూటీ
- ●PPF Interest Rate | పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతం.. ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా?

HDFC Bank | హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రహస్య సమాచారం లీక్..? ఇద్దరు సీనియర్ అధికారులపై విచారణ..

Jupally Krishna Rao | నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉంది

Delhi High Court | ఫ్రాన్స్‌లో ఏం జరుగుతోందో చూస్తున్నాం కదా..?

MP Laxman | విదేశీ ఫండింగ్‌తో దేశంలో అరాచకం..






