POWERGRID | పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌లు.. సికింద్రాబాద్ రీజియన్‌లో 22 పోస్టులు
POWERGRID | త్రినేత్ర.న్యూస్: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 270 అప్రెంటిస్ ఖాళీలతో నోటిఫికేషన్ (POWERGRID Apprentice Recruitment) విడుదల చేసింది.
POWERGRID | త్రినేత్ర.న్యూస్: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 270 అప్రెంటిస్ ఖాళీలతో నోటిఫికేషన్ (POWERGRID Apprentice Recruitment) విడుదల చేసింది. ఇందులో సికింద్రాబాద్ రీజియన్‌లో 22 (తెలంగాణలో 8, ఆంధ్రప్రదేశ్‌లో 14) ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 10 వరకు www.powergrid.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ప్రతినెల రూ.13500 నుంచి రూ.17500 వరకు వేతనం చెల్లిస్తారు.
మొత్తం ఖాళీలు: 270
ఇందులో ఐటీఐ ఎలక్ట్రీషియన్ 64, డిప్లొమా ఎలక్ట్రికల్ 122, డిప్లొమా సివిల్ 35, గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్ 34, గ్రాడ్యుయేట్ సివిల్ 15 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, ఇంజినీరింగ్ 2024 సెప్టెంబర్ 9 నుంచి 2026 సెప్టెంబర్ 10 మధ్య ఉత్తీర్ణులై ఉండాలి. 18 ఏండ్ల వయస్కులై ఉండాలి. ఏడాది కన్నా ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్నవారు, తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తులకు అనర్హులు.
ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా. 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 25
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 10
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు
వెబ్‌సైట్: www.powergrid.in
పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
సంబంధిత వార్తలు

IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌లు.. సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు
ఆగస్టు 23, 2026

SIB Recruitment | సౌత్ ఇండియన్ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్లు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక..
ఆగస్టు 21, 2026

BOB LBO Recruitment | బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- ●Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!
- ●బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?
- ●Polytechnic | పాలిటెక్నిక్ విద్యార్థులు నష్టపోకుండా ఉన్నత స్థాయి కమిటీ
- ●Karnataka Beggar | బెగ్గర్ మృతి.. 30 సంచుల్లో బయటపడ్డ రూ. 8,40,000

Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!

బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?

One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?



