NIC Recruitment | నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్‌లో టెక్నికల్ అసిస్టెంట్లు..
NIC Recruitment | కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. మొత్తం 376 సైంటిఫిక్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో నోటిఫికేషన్ (NIC Recruitment) విడుదల చేసింది.
NIC Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. మొత్తం 376 సైంటిఫిక్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో నోటిఫికేషన్ (NIC Recruitment) విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు సెప్టెంబర్ 30 వరకు recruitment.nic.in. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ స్కోర్ (GATE score) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ప్రతినేల రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం అందుతుంది.
మొత్తం పోస్టులు: 376
ఇందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 300 (జనరల్ 122, ఎస్సీ 45, ఎస్టీ 22, బీసీ 81, ఈడబ్ల్యూఎస్ 30)
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 26 (జనరల్ 13, ఎస్సీ 3, ఎస్టీ 1, బీసీ 7, ఈడబ్ల్యూఎస్ 2)
డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- 50 (జనరల్ 22, ఎస్సీ 7, ఎస్టీ 3, బీసీ 13, ఈడబ్ల్యూఎస్ 5)
అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్సెస్, కంప్యూటర్ అండ్ నెట్‌వర్కింగ్ సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ సిస్టమ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ఎమ్మెస్సీ, ఎంఎస్, ఎంసీఏ, బీఈ, బీటెక్ చేసి ఉండాలి. 2024, 2025, 2026లో గేట్ వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. అభ్యర్థులు 30 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: గేట్ స్కోర్ ఆధారంగా..
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్‌సైట్: www.recruitment.nic.in
సంబంధిత వార్తలు

SSC JE Recruitment | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు.. 1748 పోస్టులతో SSC JE నోటిఫికేషన్
సెప్టెంబర్ 3, 2026

IBPS RRB | ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్.. గ్రామీణ బ్యాంకుల్లో 13,706 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు
సెప్టెంబర్ 2, 2026

CPCB Recruitment | పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండా ఎంపిక
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు
- ●ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం
- ●Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?
- ●వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్కు ‘కొండంత’ నొప్పి!
- ●Horoscope | సెప్టెంబర్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి!
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

JNTU | జేఎన్టీయూలో ఘర్షణ.. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకున్న విద్యార్థులు

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజయవంతంగా జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం

Bomb Blast | కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత ఇంటి వద్ద పేలిన బాంబు.. హత్యాయత్నం జరిగిందా?

వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్కు ‘కొండంత’ నొప్పి!



