Naval Dockyard | నేవల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్‌లో 283 ఖాళీలు
Naval Dockyard | ముంబైలోని (Mumbai) నావల్ డాక్‌యార్డ్ (Naval Dockyard) అప్రెంటిస్ స్కూల్‌లో వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ (Apprenticeship) శిక్షణకు నాన్-ఐటీఐ (02 ట్రేడ్‌లు), ఐటీఐ ఉత్తీర్ణులైన (30 ట్రేడ్‌లు), ప్రెషర్ అభ్యర్థుల (పురుషులు, మహిళలు) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
Naval Dockyard | త్రినేత్ర న్యూస్: ముంబైలోని (Mumbai) నావల్ డాక్‌యార్డ్ (Naval Dockyard) అప్రెంటిస్ స్కూల్‌లో వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్‌షిప్ (Apprenticeship) శిక్షణకు నాన్-ఐటీఐ (02 ట్రేడ్‌లు), ఐటీఐ ఉత్తీర్ణులైన (30 ట్రేడ్‌లు), ప్రెషర్ అభ్యర్థుల (పురుషులు, మహిళలు) నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 283 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 27లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
మొత్తం ఖాళీలు: 283
అడ్వాన్స్ మెకానిక్ (ఇన్‌స్ట్రుమెంట్స్)- 2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA)- 6, ఎలక్ట్రీషియన్- 37, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-,21, ఫిట్టర్- 21, ఫౌండ్రీమ్యాన్- 1, ఐ అండ్ సీటీఎస్‌ఎం- 4, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 2, మెషినిస్ట్- 10, మెరైన్ ఇంజిన్ ఫిట్టర్- 17, మేసన్- 3, మెకానిక్ 61, ఆపరేటర్ అడ్వాన్స్ మెషిన్ టూల్- 2, పెయింటర్ (G)- 8, ప్యాటర్న్ మేకర్- 1, పైప్ ఫిట్టర్- 7, ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్- 2, షీట్ మెటల్ వర్కర్- 2, షిప్‌రైట్ స్టీల్- 7, షిప్‌రైట్ వుడ్- 24, టీఐజీ లేదా ఎంఐజీ వెల్డర్- 11, వెల్డర్ (G&E)- 19, వెల్డర్ (పైప్ అండ్ ప్రెజర్ వెసల్స్)- 9, క్రేన్ ఆపరేటర్ ఓవర్‌హెడ్ (SI)- 3, రిగ్గర్- 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: రిగ్గర్ ట్రేడ్ కోసం 8వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. క్రేన్ ఆపరేటర్ ట్రేడ్ కోసం 10వ తరగతిలో కనీసం 50 శాతం, మిగిలిన అన్ని ట్రేడ్‌లకు సంబంధిత సబ్జెక్టులతో 10వ తరగతిలో కనీసం 50 శాతం మార్కులు, ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ ఐటీఐ ITI ట్రేడ్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులు 18 ఏండ్లు ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఓఎంఆర్ (OMR) ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇది 100 మార్కులు ఉంటుంది. 2 గంటల వ్యవధిలో పూర్తిచేయాలి. జనరల్ సైన్స్ నుంచి 35 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ 35 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ 30 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో. దరఖాస్తు ఫారమ్‌తో పాటు ఫోటో, సంతకం, జనన ధ్రువీకరణ లేదా 10వ తరగతి సర్టిఫికెట్, ఆధార్, మార్కుల షీట్లు, కుల, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్ చేయాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 7
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 27
వెబ్‌సైట్: https://www.apprenticeshipregistration.com
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
అక్టోబర్ 5, 2026

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
అక్టోబర్ 4, 2026

DSSSB | జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో 641 ఉద్యోగాలు.. ఈ నెల 6 నుంచి దరఖాస్తులు..
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Horoscope | అక్టోబర్ 7 రాశిఫలాలు.. విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు!
- ●Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం
- ●Captain Smit Machchhar | 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు అమెరికా చట్టసభ సలాం
- ●Future City Police Commissionerate | ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి ఖరారు: ఇబ్రహీంపట్నం డివిజన్‌లోకి అబ్దుల్లాపూర్ మెట్
- ●CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
- ●PM Narendra Modi 25 Years | సీఎంగా మొదలై పీఎంగా విశ్వవేదికపైకి.. పాలనాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రభంజనం: కేంద్ర మంత్రివర్గం చారిత్రక తీర్మానం

Horoscope | అక్టోబర్ 7 రాశిఫలాలు.. విదేశీ వ్యవహారాలలో ఆకస్మిక మార్పులు!

Revanth Reddy Slams BJP | రాహుల్ పోరాటానికి కేంద్రం గజగజ.. సీఈసీ రాజీనామా చేసేవరకు విశ్రమించం

Captain Smit Machchhar | 174 మందిని కాపాడిన భారత పైలట్‌కు అమెరికా చట్టసభ సలాం

Future City Police Commissionerate | ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధి ఖరారు: ఇబ్రహీంపట్నం డివిజన్‌లోకి అబ్దుల్లాపూర్ మెట్



