ACs looting | ఎండ వేడి.. ఫ్రాన్స్‌లో ఏసీలు దోపిడీ
ACs looting | దోమలు లేని దేశంగా పేరుగాంచిన ఫ్రాన్స్‌లో తాజా పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఎండ వేడికి తాళలేక అక్కడి ప్రజలు యథేచ్ఛగా దుకాణాలపై పడి ఏసీలు, ఫ్యాన్‌లు దోచుకుని పోతున్నారు. సాధారణంగా వేసవిలో దేశ రాజధాని పారిస్‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.
S
International | Published On Jun 26, 2026, 7.37 pm IST
ACs looting | త్రినేత్ర.న్యూస్: దోమలు లేని దేశంగా పేరుగాంచిన ఫ్రాన్స్‌లో తాజా పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఎండ వేడికి తాళలేక అక్కడి ప్రజలు యథేచ్ఛగా దుకాణాలపై పడి ఏసీలు, ఫ్యాన్‌లు దోచుకుని పోతున్నారు. సాధారణంగా వేసవిలో దేశ రాజధాని పారిస్‌లో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ ఈ ఏడాది 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు భరించలేకపోతున్నారు. దాదాపు దేశంలో ముప్పావు భాగంలో ఇదే స్థాయిలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.
దాదాపు 147 ఏళ్ల తరువాత ఇంత వేడి నమోదవుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రజలు వేడి నుంచి తక్షణ ఉపశమనం కోసం నీటి వనరులను సైతం ఆశ్రయిస్తుండగా, వాటిలో మునిగి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇది అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.
తాజావార్తలు
- ●Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం - సమంత సినిమాకు లాభాలు - రష్మిక సినిమాకు నష్టాలు
- ●IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్ ఏమన్నారంటే..?
- ●Kharif season | 423 మండలాల్లో వర్షాలే లేవ్
- ●Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..
- ●Monsoon | రుతుపవనాల జాడేది?
- ●NSE | స్టాక్ ధర కాదు.. వ్యాపారమే ముఖ్యం.. ఎన్ఎస్ఈ సీఈఓ కీలక సూచనలు..

Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం - సమంత సినిమాకు లాభాలు - రష్మిక సినిమాకు నష్టాలు

IND vs IRE | వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ఉత్కంఠ.. గంభీర్ వ్యూహంపైనే అందరి దృష్టి..! సీతాన్షు కొటక్ ఏమన్నారంటే..?

Kharif season | 423 మండలాల్లో వర్షాలే లేవ్

Malayalam OTT | ఓటీటీలోకి కాంట్రవర్సియల్ మలయాళం మూవీ - సినిమా ఇండస్ట్రీలోని రాజకీయాలే కథగా..





