Regional Passport Office | 26న సికింద్రాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసు బంద్..!
Regional Passport Office | ఈ నెల 26న సికింద్రాబాద్ రీజినల్ పాస్ట్‌పోర్టు కార్యాలయం మూసివేయనున్నట్టు డిప్యూటీ పాప్‌పోర్ట్ అధికారి ఎల్ శ్రీనివాస్ రావు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
Regional Passport Office | త్రినేత్ర.న్యూస్ : ఈ నెల 26న సికింద్రాబాద్ రీజినల్ పాస్ట్‌పోర్టు కార్యాలయం మూసివేయనున్నట్టు డిప్యూటీ పాప్‌పోర్ట్ అధికారి ఎల్ శ్రీనివాస్ రావు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. అడ్మినిస్ట్రేటివ్ పనుల కారణంగా.. వచ్చే గురువారం పాస్‌పోర్టులకు సంబంధించి నిర్వహించే వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిలిపివేయనున్నట్టు ఆయన తెలిపారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు.
సికింద్రాబాద్‌లోని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు ఆఫీస్ గతేడాది జూన్‌లో ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డును గెలుచుకుంది. పాస్‌పోర్టు సేవ కేంద్రాల్లో వినూత్నంగా సిటిజన్ ఫ్రెండ్లీ పాలసీలను అమలు చేసినందుకు గానూ జాతీయ అవార్డు వరించింది. ఢిల్లీలో నిర్వహించిన రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి పబిత్ర మార్గేరీటా చేతుల మీదుగా హైదరాబాద్ ఆర్పీవో ఆఫీసర్ స్నేహజ జొన్నలగడ్డ అందుకున్నారు. పాస్‌పోర్టు పొందడంతో పౌరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించేందుకు ప్రతి గురువారం సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఇలా వినియోగదారుల సమస్యలను పరిష్కరించడంలో చూపించిన చొరవకు గానూ జాతీయ అవార్డు లభించింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్




