Hyderabad Zoo | దసరా రోజు హైదరాబాద్ జూపార్కుకు పోటెత్తిన సందర్శకులు..
Hyderabad Zoo | దసరా పండుగ రోజున హైదరాబాద్ జూ( Hyderabad Zoo ) పార్కుకు భారీగా సందర్శకులు తరలివచ్చారు. ఎందుకంటే ఇక దసరా సెలవులు ముగుస్తుండడంతో.. సందర్శకుల సంఖ్య మంగళవారం పెరిగింది. నిన్న ఒక్కరోజే 22 వేల మందికి పైగా నెహ్రూ జూపార్కు( Nehru Zoo Park )ను సందర్శించినట్లు జూ అధికారులు వెల్లడించారు.
Hyderabad Zoo | త్రినేత్ర న్యూస్ : దసరా పండుగ రోజున హైదరాబాద్ జూ( Hyderabad Zoo ) పార్కుకు భారీగా సందర్శకులు తరలివచ్చారు. ఎందుకంటే ఇక దసరా సెలవులు ముగుస్తుండడంతో.. సందర్శకుల సంఖ్య మంగళవారం పెరిగింది. నిన్న ఒక్కరోజే 22 వేల మందికి పైగా నెహ్రూ జూపార్కు( Nehru Zoo Park )ను సందర్శించినట్లు జూ అధికారులు వెల్లడించారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇవాళ కూడా జూ పార్కుకు సందర్శకులు పోటెత్తే అవకాశం ఉంది. ఇక రేపటితో దసరా హాలీడేస్ ముగియనున్నాయి.
ఈ ఏడాది మార్చి నెలలో జంషెడ్‌పూర్ జూ నుంచి హైదరాబాద్ జూపార్కుకు రెండు కొత్త మగ మాండ్రిల్స్‌ను తరలించారు. 37 ఏళ్ల తర్వాత మూడు జీబ్రాలను కూడా జూకు తీసుకొచ్చారు. త్వరలోనే కంగారూలు, వాలబీలు, లెమ్యూర్లను గుజరాత్ జామ్‌నగర్‌లోని వంతారా జూ నుంచి హైదరాబాద్ జూకు తరలించనున్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!
- ●Palitana Temples Gujarat | ఆ కొండపై 900 పాలరాతి ఆలయాలు.. కానీ సూర్యాస్తమయం తర్వాత ఒక్క మనిషి కూడా ఉండకూడదు!
- ●Teja Sajja | ఇంటివాడు కాబోతున్న హనుమాన్ హీరో - కాబోయే భార్య ఎవరంటే?
- ●Vijayasai Reddy New Party | ఏపీ రాజకీయాల్లో సంచలనం.. 11-11-11:11 ముహూర్తాన విజయసాయిరెడ్డి కొత్త పార్టీ!
- ●Yellamma Movie | ప్రభాస్ 'స్పిరిట్' ప్లేస్‌లో దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’
- ●Nalamasa Srikanth Goud | దసరా వేళ కవిత కీలక ప్రకటన.. టీఆర్ఎస్ తొలి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నలమాస శ్రీకాంత్ గౌడ్

అక్టోబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని లాభాలు..!

Palitana Temples Gujarat | ఆ కొండపై 900 పాలరాతి ఆలయాలు.. కానీ సూర్యాస్తమయం తర్వాత ఒక్క మనిషి కూడా ఉండకూడదు!

Teja Sajja | ఇంటివాడు కాబోతున్న హనుమాన్ హీరో - కాబోయే భార్య ఎవరంటే?

Vijayasai Reddy New Party | ఏపీ రాజకీయాల్లో సంచలనం.. 11-11-11:11 ముహూర్తాన విజయసాయిరెడ్డి కొత్త పార్టీ!






