CP Sajjanar | చైనీస్ మాంజా.. మనషుల పాలిట యమశాపం : సీపీ సజ్జనార్
CP Sajjanar | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చైనీస్ మాంజా విక్రయాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ఈ చైనీస్ మాంజాపై నిషేధం విధించినప్పటికీ.. వాటి విక్రయాలు కలకలం సృష్టిస్తున్నాయి.
CP Sajjanar | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చైనీస్ మాంజా విక్రయాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ఈ చైనీస్ మాంజాపై నిషేధం విధించినప్పటికీ.. వాటి విక్రయాలు కలకలం సృష్టిస్తున్నాయి. మూగజీవాల ప్రాణాలతో పాటు మనషులను ప్రాణాలను సైతం బలిగొంటున్నాయి. ఈ క్రమంలో చైనీస్ మాంజా వినియోగంపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు నగర సీపీ సజ్జనార్ కీలక సూచన చేశారు.
చైనీస్ మాంజా యాడ అమ్మినా ఊకోకండి.. పోలీసులకు పక్కా సమాచారం ఇయ్యండి అని తనదైన శైలిలో ఎక్స్‌లో సజ్జనార్ కోరారు. మీరు కొనకండి, పక్కోళ్లను కొననియ్యకండి అని సూచన చేశారు. చైనీస్ మాంజా దారం కాదు, అది మనుషుల పాలిట యమపాశం.. పక్షుల గొంతు కోసే రక్కసి అని పేర్కొన్నారు. ప్రభుత్వం నిషేధించిన ఆ మాంజాను వాడితే కఠిన చర్యలు తప్పవ్ అని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





