Heavy Rains | రంగు మారిన నింగి.. ట్యాంక్‌బండ్ నుంచి హైటెక్ సిటీ వరకు జోరు వాన
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని నల్లటి మేఘాలు కమ్మేశాయి. నగరమంతా చీకటిమయమైంది. భారీ ఉరుములు వినిపిస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురుస్తోంది.
Heavy Rains | త్రినేత్ర న్యూస్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని నల్లటి మేఘాలు కమ్మేశాయి. నగరమంతా చీకటిమయమైంది. భారీ ఉరుములు వినిపిస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురుస్తోంది.
మరో 2 గంటల్లో నగరమంతా వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ బాలాజీ హెచ్చరించారు. అల్వాల్, బాలానగర్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, మల్కాజ్‌గిరి, కాప్రా, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, ఖైరతాబాద్, ముషీరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, అంబర్‌పేట, ఉప్పల్, నాగోల్, ఎల్‌బీనగర్, మలక్‌పేట, ట్యాంక్‌బండ్, వనస్థలిపురం, హయత్‌నగర్, చార్మినార్, హైటెక్ సిటీ, మియాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
ఈ భారీ వర్షానికి రోడ్లన్నీ నీటిమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. సరిగ్గా సాయంత్రం విధులు ముగించుకుని ఉద్యోగులకు ఇండ్లకు బయల్దేరే సమయంలో.. ఈ వర్షం కురవడంతో నగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.
INTENSE RAIN ALERT FOR HYDERABAD CITY - 5.10 PM UPDATE ⚠️⛈️
Ongoing INTENSE RAINS across below mentioned areas to further spread across various parts of North, Central, East, South Hyderabad City in next 2hrs ⛈️
Areas including Alwal, Balanagar, Qutbullapur, Gajularamaram,… https://t.co/FPydJ0d2dj
— Telangana Weatherman (@balaji25_t) September 22, 2026
తాజావార్తలు
- ●Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ
- ●Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..
- ●Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా
- ●ACB Raid RTO Bandlaguda Hyderabad | బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌పై ఏసీబీ మెరుపు దాడి.. అవినీతి బాగోతాలు బట్టబయలు
- ●Gold Price | బంగారం ధరలకు భారీ బూస్ట్.. రూ.3 లక్షలు దాటే ఛాన్స్?
- ●Asian Games 2026 | ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

Tamannaah | వివాదంలో తమన్నా బాలీవుడ్ మూవీ - తన పాటను దొంగిలించారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆరోపణ

Airtel | ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో అదిరిపోయే బెనిఫిట్స్.. యాపిల్ నుంచి ఇవన్నీ ఉచితమే..

Jagadeesh Reddy | వందల ఎకరాలు ఏడున్నయో రాధాకృష్ణ చెప్తే అమ్ముకుంటా

ACB Raid RTO Bandlaguda Hyderabad | బండ్లగూడ ఆర్టీవో ఆఫీస్‌పై ఏసీబీ మెరుపు దాడి.. అవినీతి బాగోతాలు బట్టబయలు





