Hyderabad | హైదరాబాద్‌లో ఒకేసారి 30 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ..
Hyderabad | హైదరాబాద్‌లో (Hyderabad) భారీగా ఇన్‌స్పెక్టర్లు (Inspectors) బదిలీ అయ్యారు. ఒకే సారి 30 మంది ఇన్‌స్పెక్టర్లను ట్రాన్‌ఫర్ (Transfers) చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ (Hyderabad City Police) కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఆదేశాలు జారీ చేశారు.
Hyderabad | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లో (Hyderabad) భారీగా ఇన్‌స్పెక్టర్లు (Inspectors) బదిలీ అయ్యారు. ఒకే సారి 30 మంది ఇన్‌స్పెక్టర్లను ట్రాన్‌ఫర్ (Transfers) చేస్తూ హైదరాబాద్ సిటీ పోలీస్ (Hyderabad City Police) కమిషనర్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) ఆదేశాలు జారీ చేశారు. ఇవి వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా చాంద్రాయనగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (SHO) ఆర్ రవిందర్‌ను బదిలీచేశారు. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆర్ గోపీని సెక్రటేరియట్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించారు. ఫలక్‌నుమా ఎస్‌హెచ్‌వో ఈ.జంగయ్యను స్పెషల్ బ్రాంచ్‌కు, పీసీఆర్ సికింద్రాబాద్ జోన్‌లో పనిచేస్తున్న ఎం. అప్పల నాయుడిని ఫలక్‌నుమాకు బదిలీ చేశారు.
- అత్తాపూర్ ఎస్‌హెచ్‌వో- ఏ.సీతయ్య
- సైఫాబాద్- కే. నాగేశ్వర్ రావు
- చిక్కడపల్లి పీఎస్- ఎల్. మధు బాబు
- కమాండ్ కంట్రోల్ సెంటర్- ఎం. మల్లేశం
- గాంధీనగర్- సీహెచ్ సురేశ్ బాబు
- ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్- ఎన్.బోస్ కిరణ్
- లాలాగూడ పీఎస్- బీ. రవి కిరణ్
- సీసీఎస్ (డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్)- టీ. అశోక్
- మైలార్‌దేవ్‌పల్లి- సీ. శ్రీనివాస్
- ఉమెన్ సేఫ్టీవింగ్- బీ. సత్యనారాయణ
- ఐటీ సెల్- ఎం. రామ కృష్ణ
- పంజాగుట్ట పీఎస్- ఈ. జహంగీర్ యాదవ్
- బోరబండ- బీ. రవి కుమార్
- ఆదిబట్ట- ఎ. రమేశ్
- మెహిదీపట్నం- ఎస్‌కే ముజీబ్ రహ్మాన్
- ఆర్‌జీఐఏ ఔట్‌పోస్ట్- బీ. కిరణ్ కుమార్
- మలక్‌పేట్ ట్రాఫిక్ పీఎస్- కే. ఆది రెడ్డి
తాజావార్తలు
- ●Stock Markets | టీసీఎస్ ఫలితాల జోష్.. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..
- ●Meta | మెటాకు మరో చిక్కు.. ‘మ్యూస్ ఇమేజ్’పై కేంద్రం నజర్..!
- ●Anandiben Patel | మహిళలు ఐఏఎస్‌లుగా, ఉపాధ్యాయులుగా ఎదగడానికి ముందు.. నిపుణురాలైన తల్లిగా మారలి: యూపీ గవర్నర్
- ●Big Bash League | భారత్‌లోకి బిగ్ బాష్ లీగ్
- ●TGPSC | టౌన్‌ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు.. టీజీపీఎస్సీ నోటిఫికేషన్
- ●France vs Morocco | ఫ్రాన్స్ తీన్మార్!

Stock Markets | టీసీఎస్ ఫలితాల జోష్.. భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

Meta | మెటాకు మరో చిక్కు.. ‘మ్యూస్ ఇమేజ్’పై కేంద్రం నజర్..!

Anandiben Patel | మహిళలు ఐఏఎస్‌లుగా, ఉపాధ్యాయులుగా ఎదగడానికి ముందు.. నిపుణురాలైన తల్లిగా మారలి: యూపీ గవర్నర్

Big Bash League | భారత్‌లోకి బిగ్ బాష్ లీగ్






