Tirumala Vaikunta Ekadasi Darshan Slot Bookings |18 -50 ఏళ్ల వారికే తిరుమల వైకుంఠ ఏకాదశి దర్శనం.. ఐదు విడతల్లో స్లాట్లు
Tirumala Vaikunta Ekadasi Darshan Slot Bookings | తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి స్లాట్ బుకింగ్స్ తేదీలను ఆదివారం ప్రకటించారు.
S
Flash news | Published On Oct 25, 2026, 7.57 pm IST
- ఈనెల 28న స్లాట్ బుకింగ్స్‌కు అవకాశం
Tirumala Vaikunta Ekadasi Darshan Slot Bookings | త్రినేత్ర న్యూస్: తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి స్లాట్ బుకింగ్స్ తేదీలను ఆదివారం ప్రకటించారు. ఈనెల 28న ఉదయం 11 గంటలకు స్లాట్ బుకింగ్స్‌కు అవకాశం కల్పించనున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి శ్రీవారి సేవ స్లాట్లను 5 విడతలుగా (ప్రతి స్లాట్ 7 రోజుల పాటు) విడుదల చేయనున్నారు. 18-50 మధ్య ఉన్నవారికే అవకాశం కల్పించనున్నారు.
ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా లేదా TTD మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదనపు సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా TTD టోల్ ఫ్రీ నంబర్ 155257లో సంప్రదించాలని ఆలయ అధికారులు సూచించారు.
సంబంధిత వార్తలు

Siddipet Minor Girl Assault Case | సిద్దిపేట బాలికపై అఘాయిత్యం: సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం
అక్టోబర్ 25, 2026

KTR | దేశమంతా తిరిగే రాహుల్‌కు.. తెలంగాణ జాడ దొర్కుతలే
అక్టోబర్ 25, 2026

KCR | కేసీఆర్ సీఎం కావాలని పాదయాత్ర.. బీఆర్ఎస్ అధినేతను కలుసుకున్న పాలమూరు అభిమాని
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Siddipet Minor Girl Assault Case | సిద్దిపేట బాలికపై అఘాయిత్యం: సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం
- ●KTR | దేశమంతా తిరిగే రాహుల్‌కు.. తెలంగాణ జాడ దొర్కుతలే
- ●Free Republic of Verdis | 21 ఏళ్లకే సొంత దేశాన్ని నిర్మించుకున్న యువకుడు.. తానే ఆ దేశానికి అధ్యక్షుడు!
- ●KCR | కేసీఆర్ సీఎం కావాలని పాదయాత్ర.. బీఆర్ఎస్ అధినేతను కలుసుకున్న పాలమూరు అభిమాని
- ●Tree Translocation | వందేళ్ల నాటి మహా వృక్షాలకు పునర్జన్మ: చెట్లను నరక్కుండా వేర్లతో సహా మరోచోటుకి ఎలా తరలిస్తున్నారో తెలుసా?
- ●Special Trains | సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్- హైదరాబాద్ మధ్య 22 ప్రత్యేక రైళ్లు

Siddipet Minor Girl Assault Case | సిద్దిపేట బాలికపై అఘాయిత్యం: సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. 7 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశం

KTR | దేశమంతా తిరిగే రాహుల్‌కు.. తెలంగాణ జాడ దొర్కుతలే

Free Republic of Verdis | 21 ఏళ్లకే సొంత దేశాన్ని నిర్మించుకున్న యువకుడు.. తానే ఆ దేశానికి అధ్యక్షుడు!

KCR | కేసీఆర్ సీఎం కావాలని పాదయాత్ర.. బీఆర్ఎస్ అధినేతను కలుసుకున్న పాలమూరు అభిమాని



