Janhvi Kapoor | వామ్మో…జాన్వీ కపూర్ హ్యాండ్‌బ్యాగ్ ధర అన్ని లక్షలా?
పెద్ది మూవీతో నేషనల్ వైడ్‌గా జాన్వీ కపూర్ పేరు ట్రెండ్ అవుతోంది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ మూవీలో జాన్వీ పాత్రకు సరైన ఇంపార్టెన్స్ లేకపోవడం , కావాలనే గ్లామరస్‌గా చూపించడంపై నెటిజన్లు ట్రోల్ చేస్తోన్నారు. ఈ విమర్శలతో సంబంధం లేకుండా శుక్రవారం సోషల్ మీడియాలో కొత్త ఫొటోలు పోస్ట్ చేసింది జాన్వీ కపూర్. ఈ ఫొటోల్లో జాన్వీ చేతిలో బ్లూ కలర్‌లో చిన్న హ్యాండ్‌బ్యాగ్ కనిపించింది. మీ మీ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్ ధర మూడు లక్షల వరకు ఉంటుందట.
N
Naresh N
Flash news | Invalid Date

01/07

02/07

03/07

04/07

05/07

06/07

07/07
తాజావార్తలు
- ●Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు
- ●Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...
- ●DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగరాజు రాజీనామాపై డీకే రెస్పాన్స్..
- ●CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన
- ●Yash | 24 కోట్లతో ఇళ్లు కొన్న కేజీఎఫ్ హీరో - విరాట్, షారుఖ్ బాటలో రాఖీభాయ్
- ●ATM Cash Crunch Warning | దేశవ్యాప్తంగా మూతపడనున్న ఏటీఎంలు..? ఎంతకీ ఏం జరిగిందంటే..?

Arvind Kejriwal | లీకేజీలో పెద్దల ప్రమేయం ఉంది.. ఆరోపణలున్న తెలంగాణ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వడంపై కేజ్రీవాల్ ప్రశ్నలు

Telugu OTT | ఈ వీకెండ్ ఓటీటీలో చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే - వీటిని మిస్సవ్వొద్దు...

DK Shivakumar | అవును మాటిచ్చా.. కానీ, హైకమాండ్‌దే తుది నిర్ణయం.. రామలింగరాజు రాజీనామాపై డీకే రెస్పాన్స్..

CM Revanth Reddy | మహారాష్ట్ర సీఎం పారిపోతున్నడు.. మర్యాదగా పట్టుకురండి.. బీజేపీ ఎంపీలకు రేవంత్ సూచన


